అడవి శేష్ చిత్రంలో రీతూ
Send us your feedback to audioarticles@vaarta.com
ఎవడేసుబ్రమణ్యంలో చిన్నపాత్రలో కనపడిన రీతూవర్మ తర్వాత పెళ్ళిచూపులు చిత్రంలో హీరోయిన్‌గా నటించింది.చిత్రగా ఈ చిత్రంలో స్వతంత్ర్య భావాలు కలిగిన అమ్మాయిపాత్రలోరీతూ నటన అందరి నటనను ఆకట్టుకుంది. ఈ సక్సెస్ రీతూవర్మకు మరిన్ని అవకాశాలను తెచ్చి పెడుతున్నాయి.
అడవిశేష్ గూఢచారి శశిటిక్క, రాహుల్ లు ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. క్షణం చిత్రంతో అడవిశేష్ మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. చిన్న చిత్రంగా విడుదలైన ఆ చిత్రం సెన్సేషనల్ విజయాన్ని సాధించింది. ఆ చిత్రం తర్వాత శేష్ నటిస్తున్న చిత్రమిదే కావడం గమనార్హం.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments