బాలీవుడ్ రీమేక్ లో అడివి శేష్...

  • IndiaGlitz, [Wednesday,January 03 2018]

చేత‌న్ భ‌గ‌త్ రాసిన న‌వ‌ల '2 స్టేట్స్‌' న‌వ‌ల ఆధారంగా అదే టైటిల్‌తో బాలీవుడ్‌లో సినిమా చేసిన సంగ‌తి తెలిసిందే. అర్జున్ క‌పూర్‌, అలియాభ‌ట్ హీరో హీరోయిన్లుగా ఈ సినిమాలో న‌టించారు. ఈ సినిమా త‌ర్వాత తెలుగులో రీమేక్ చేయాల‌నే ప్ర‌య‌త్నాలు జ‌రిగాయి. అప్ప‌ట్లో నాగ‌చైత‌న్య ఆ రీమేక్‌లో హీరోగా న‌టిస్తాడ‌ని న్యూస్ వ‌చ్చింది. కానీ ఆ వార్త‌లు మ‌రుగున ప‌డ్డాయి.

తాజా స‌మాచారం ప్ర‌కారం మ‌ళ్లీ ఈ రీమేక్‌కు సంబంధించిన వార్త‌లు ఊపందుకున్నాయి. '2 స్టేట్స్' రీమేక్‌లో ఇప్పుడు అడివిశేష్ హీరోగా న‌టిస్తాడ‌ని స‌మాచారం. త్వ‌ర‌లోనే దీనికి సంబంధించిన అధికారిక స‌మాచారం వెలువ‌డ‌నుంది.

More News

అప్పుడు దేవిశ్రీ .. ఇప్పుడు అనిరుధ్

పవన్ కళ్యాణ్ నటించిన 25వ చిత్రం అజ్ఞాతవాసి..

వెంకీ.. ముచ్చటగా మూడోసారి

సీనియర్ కథానాయకుడు వెంకటేష్ గత సంవత్సరం గురు చిత్రంతో సరిపెట్టారు.

కన్నడ బ్యూటీతో రామ్?

కిరిక్ పార్టీ సినిమాతో కన్నడ నాట సంచలనం సృష్టించింది రష్మిక మందన్న.

'అర్జున్ రెడ్డి' దర్శకుడి రెండో చిత్రం అప్ డేట్స్...

'అర్జున్ రెడ్డి' సినిమా ఎంత సంచలనమో..

'బటర్ ప్లయిస్' థియేటర్ ట్రైలర్ విడుదల

'బటర్ ప్లయిస్' థియేటర్ ట్రైలర్ విడుదల రామసత్యనారాయణ  భీమవరం టాకీస్ పై 92 వ చిత్రంగా 'బటర్ ప్లెయిస్'  చిత్రాన్ని నిర్మిస్తున్నారు‌ . కె. R.ఫణిరాజ్ దర్శకత్వం వహిస్తొన్న ఈ సినిమాలొ అందరు ఆడవాళ్లె నటిస్తుండటం విశేషం.