రియల్ పాత్రలో...

  • IndiaGlitz, [Tuesday,December 26 2017]

చెలియా ద్వారా తెలుగు ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించిన హైద‌రాబాదీ అదితిరావ్‌ హైద‌రీ..త‌ర్వాత సంజ‌య్ ద‌త్ న‌టించిన భూమి చిత్రంలో కీల‌క పాత్ర‌లో న‌టించింది. ఇప్పుడు మ‌ళ్లీ సుధీర్‌బాబు సినిమా ద్వారా తెలుగులో న‌టిస్తుంది అదితిరావ్ . ఇంద్ర‌గంటి మోహ‌నకృష్ణ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ సినిమాలో సుధీర్ బాబు హీరోగా న‌టిస్తున్నాడు.

విశ్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచారం ప్ర‌కారం ఈ రొమాంటిక్ డ్రామాలోఒ సుధీర్ బాబు చిత్రకారుడి పాత్ర‌లో న‌టిస్తుంటే..అదితిరావు హైద‌రీ హీరోయిన్ పాత్ర‌లో క‌నిపించ‌నుంది. నిజ జీవితంలోనూ హీరోయిన్‌గా న‌టిస్తున్న అదితిరావ్ రీల్ లైఫ్‌లో కూడా హీరోయిన్‌గా న‌టిస్తుంది.

More News

వెంకీ,రానా వెబ్ సిరీస్‌...

బాబాయ్ విక్ట‌రీ వెంక‌టేష్‌, ద‌గ్గుబాటి రానా క‌ల‌యిక‌లో ఓ వెబ్ సిరీస్ మొద‌లు కానుంది. మాజీ ప్ర‌ధాని రాజీవ్ గాంధీ హ‌త్య ప్ర‌ధానంగా సాగే క‌థ‌నంతో ఈ సిరీస్ కొన‌సాగుతుంద‌ట‌.

చిరంజీవి రైట్ హ్యాండ్ ఎవ‌రో తెలుసా...

త‌మిళంలో విల‌క్ష‌ణ‌మైన పాత్ర‌ల్లో న‌టిస్తూ విజ‌యాల‌ను అందుకుంటున్న హీరో విజ‌య్ సేతుప‌తి. ఈ యువ క‌థానాయ‌కుడు తొలిసారి 'సైరా న‌ర‌సింహారెడ్డి' ద్వారా స్ట్ర‌యిట్ తెలుగు సినిమాలో న‌టిస్తున్నాడు.

'బటర్ ప్లయిస్' ఫస్ట్ లుక్ లాంఛ్

నిర్మాతగా వంద చిత్రాలకు చెరువవుతున్నారు తుమ్మలపల్లి రామసత్యనారాయణ. తన భీమవరం టాకీస్ పై 92 చిత్రంగా 'బటర్ ప్లెయిస్ ' చిత్రాన్ని నిర్మిస్తున్నారు‌ . కె.ఫణిరాజ్ దర్శకత్వం వహిస్తొన్న ఈ సినిమాలొ అందరు ఆడవాళ్లె నటిస్తుండటం విశేషం.

మనందరి బాగు కోసం మనం సైతం...

కష్టాల వలయంలో చిక్కుకుని సహాయం కోసం ఎదురుచూస్తున్న ఆపన్నులను ఆదుకుంటూ అతి పెద్ద ఛారిటీ సంస్థగా ఎదుగుతోంది మనం సైతం. ఈ సంస్థ తాజాగా మరో పది మంది నిస్సహాయులకు ఆర్థిక సహాయం అందజేసింది.

9 ఏళ్ల 'కింగ్‌'

కింగ్ నాగార్జున‌కి డిసెంబ‌ర్ నెల అచ్చొచ్చిన నెల అనే చెప్పాలి. క‌థానాయ‌కుడిగానే కాకుండా, నిర్మాత‌గానూ ఈ నెల‌లో నాగ్ నుంచి వ‌చ్చిన సినిమాలు విజ‌యం సాధించాయి.