మీ టూ గురించి అదితి ఏమందంటే...
Send us your feedback to audioarticles@vaarta.com
దేశవ్యాప్తంగా స్రీల లైంగిక వేధింపులపై మీ టూ ఉద్యమం జోరుగా సాగుతుంది. ప్రతి హీరో, హీరోయిన్ ఏదో ఒక సందర్భంలో తమ అభిప్రాయాన్ని మీ టూ పై తెలియజేస్తూనే ఉన్నారు.
కాగా.. దీని పై అదితిరావ్ హైదరి మాట్లాడుతూ "మనం ఎలా ఉన్నామనే దాన్ని అనుసరించి ఎదుటి వ్యక్తి రెస్పాండ్ అవుతాడు. ప్రతి మహిళా తన రక్షణను తనే ముందుగా చూసుకోవాలి.
మీ టూ ఉద్యమంతో రావాలనుకున్న ఫలితాన్ని రాబట్టడంలో మహిళలే బాధ్యత తీసుకోవాలి. నేను పనిచేసినంత వరకు 99 శాతం మంది నా పట్ల, నా ఉన్నతి పట్ల కేర్ తీసుకున్నారు" అంటూ చెప్పుకొచ్చింది అదితిరావ్ హైదరి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout