'అదిరింది' రిలీజ్ డేట్....
Send us your feedback to audioarticles@vaarta.com
తమిళ హీరో విజయ్ ఇప్పుడు తెలుగులో మార్కెట్ పెంచుకోవడానికి గట్టి ప్రయత్నాలే చేస్తున్నాడు. విజయ్, అట్లీ కాంబినేషన్లో తెరకెక్కుతోన్న చిత్రం `అదిరింది`(తమిళంలో మిరసల్). ఈ సినిమాను తెలుగు, తమిళంలో ఒకేసారి విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. కాజల్, సమంత, నిత్యామీనన్ హృరోయిన్స్గా నటిస్తున్నారు.
సినిమా తెలుగు, తమిళ ఓవర్సీస్ హక్కులను ఎట్మాస్ సంస్థ దక్కించుకుంది. ఈ సినిమాను దసరా సందర్బంగా అక్టోబర్ 17న తెలుగు, తమిళంలో ఓకేసారి విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. అట్లీ దర్శకుడు. ఈ సినిమాలో విజయ్ మూడు పాత్రల్లో నటిస్తుండటం విశేషం.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com