వెబ్ సిరీస్‌లో ఆద‌ర్శ్‌

  • IndiaGlitz, [Thursday,October 11 2018]

విల‌న్‌గానే కాకుండా చిన్నా చిత‌కా పాత్ర‌లు చేస్తున్న ఆద‌ర్శ్ ఇప్పుడు వెబ్ సిరీస్‌లో న‌టించ‌బోతున్నార‌ట‌. అది కూడా హిందీలో. 13 ఏళ్ల క్రితం ఇక్బాల్ అనే హిందీ సినిమాలో న‌టించిన ఆద‌ర్శ్ త‌ర్వాత హిందీలో చేయ‌డమిదే. అంటే హిందీ వెబ్ సిరీస్‌లో. అది కూడా స‌ర్జిక‌ల్ స్ట్ర‌యికింగ్ నేప‌థ్యంలో సాగే క‌థాంశంతో వెబ్ సిరీస్ రూపొంద‌నుంది. రాజ్ ఆచార్య ఈ వెబ్ సిరీస్‌ను డైరెక్ట్ చేయ‌నున్నారు.

ఇటీవ‌ల ముంబైలో ఈ వెబ్ సిరీస్‌కు సంబంధించిన ఫ‌స్ట్ షెడ్యూల్‌ను పూర్తి చేశారు. న‌టుడిగా విభిన్న‌మైన పాత్ర‌లు చేయాల‌ని ఎదురుచూస్తున్న ఆద‌ర్శ్‌కు ఈ వెబ్ సిరీస్ దొరికిన మంచి అవ‌కాశ‌మిది అన‌డంలో సందేహం లేదు.

More News

ర‌కుల్ .. షాకింగ్ రెమ్యున‌రేష‌న్!!

'స్పైడ‌ర్' త‌ర్వాత తెలుగులో మ‌రే సినిమా చేయ‌ని ర‌కుల్ ప్రీత్ సింగ్ దివంగ‌త ముఖ్య‌మంత్రి ఎన్టీఆర్ బ‌యోపిక్ `య‌న్‌.టి.ఆర్‌`లో అల‌నాటి శ్రీదేవి పాత్ర‌లో న‌టిస్తుంది.

రీమేక్‌లో రానా?

త‌మిళంలో ఇటీవ‌ల విడుద‌లైన ఘ‌న విజ‌యం సాధించిన చిత్రం `96`. విజ‌య్ సేత&

శిరీష్ న‌మ్మ‌కం.. డేట్ ఫిక్స్‌

మంచి హిట్ కోసం వెయిట్ చేస్తున్న అల్లు వారి హీరో శిరీష్ ప్ర‌స్తుతం మల‌యాళ చిత్రం ఏబీసీడీని అదే పేరుతోతెలుగులో రీమేక్ చేస్తున్న సంగ‌తి తెలిసిందే.

'బాహుబ‌లి' ఫార్ములాతోనే...

ద‌ర్శ‌క ధీరుడు ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి `బాహుబ‌లి` త‌ర్వాత ఎన్టీఆర్‌, రామ్‌చ‌రణ్‌ల‌తో ఓ మ‌ల్టీస్టార‌ర్ చేయ‌నున్న సంగ‌తి తెలిసిందే. భారీ బ‌డ్జెట్‌తో డి.వి.వి.దాన‌య్య నిర్మించ‌బోయే ఈ సినిమాకు...

విజ‌య్ దేవ‌ర‌పై నిఖిల్ ట్వీట్‌.. తొల‌గింపు

విజ‌య్ దేవ‌ర‌కొండ త‌న నోటా సినిమా పోయింది.. పండ‌గ చేసుకునేవాళ్లు ఇప్పుడే పండ‌గ చేసుకోసుకోండి. ఐ యామ్ బ్యాక్ అంటూ ఓ మెసేజ్‌ను ట్విట్ట‌ర్‌లో పోస్ట్ చేశాడు.