గాయనిగా మారిన మరో నటి...
Send us your feedback to audioarticles@vaarta.com
1921 చిత్రం ద్వారా బాలీవుడ్‌లోకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన సొగసరి ఆదా శర్మ. తెలుగులో హార్ట్ ఏటాక్ సినిమాలో కూడా నటించింది. 2016లో క్షణం సినిమాతో మంచి సక్సెస్‌ను అందుకుంది. తమిళంలో చార్లీ చాప్లిన్ 2 సినిమా ద్వారా ఎంట్రీ ఇవ్వనుంది.
ఇటీవల ఇన్‌స్టాగ్రామ్‌లో ఆదా పాట పాడిన వీడియో ఒకటి అప్‌లోడ్ చేసింది. దీన్ని గమనించిన చార్లీ చాప్లిన్ 2 నిర్మాతలు ఆమెతో సినిమా టైటిల్‌ను పాడించారట.
కర్ణాటక సంగీతాన్ని నేర్చుకున్న ఆదాశర్మ పాటను సులభంగానే పాడేసిందట. శక్తి దర్శకత్వంలో తెరకెక్కుతోన్నీఈ చిత్రంలో ఆదాశర్మ ప్రభుదేవా కలిసి నటిస్తున్నారట. ఇందులో నిక్కి గల్రాని కూడా నటిస్తుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments