వెబ్ సిరీస్‌పై ఫిదా అయిన ఆదాశర్మ
Send us your feedback to audioarticles@vaarta.com
`హార్ట్ ఎటాక్`తో తెలుగు ప్రేక్షకులను పలకరించిన అమ్మడు ఆదాశర్మ. ఈ సొగసరి అందచందాలన్నీ ఉన్న అదృష్టం లేదేమో. ఎందుకంటే హీరోయిన్‌గా రాణించడంలో, అవకాశాలు అందిపుచ్చుకోవడంలో ఆదా సక్సెస్ కాలేకపోయిందనే చెప్పాలి. సినిమాలం కంటే సోషల్ మీడియాలో యాక్టివ్ ఉంటున్న ఆదాశర్మ ఇప్పుడు బాలీవుడ్‌లో ఓ సినిమా చేస్తుంది. దీంతో పాటు `హాలీడే` అనే వెబ్‌సిరీస్‌లో నటించనుంది.
జీ స్టూడియోస్ నిర్మిస్తున్న ఈ వెబ్‌సిరీస్‌ను మారిషస్‌లో నిర్మిస్తున్నారట. హాలీడే ట్రిప్‌కు వెళ్లిన కొంత మంది స్నేహితులను ఓ షాడో వెంబడిస్తుంది. ఇంతకు ఆ షాడో ఏంటి? ఎందుకు వెండిస్తుంది? దాని వల్ల ఎదురయ్యే పరిస్థితులేంటి? అనేదే ఈ వెబ్ సిరీస్ ప్రధాన కథాంశమట.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Bala Vignesh
Contact at support@indiaglitz.com
Comments