రజనీకాంత్ లా ఎవరినీ చూడలేదంటున్న హీరోయిన్...
Send us your feedback to audioarticles@vaarta.com
వివాదస్పద నటిగా పేరు పొందిన రాధికా అప్టే ఇప్పుడు రజనీకాంత్ సరసన కబాలి చిత్రంలో నటిస్తుంది. రజనీకాంత్ డాన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో ఆయన భార్య పాత్రలో రాధికా అప్టే కనిపిస్తుందట. రజనీకాంత్ తో నటించడం గొప్ప అనుభూతి, ఆయన గొప్ప నటుడు. ఆయనలా ఎవరినీ చూడలేదని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలను జరుపుకుంటున ఈ చిత్ర టీజర్ మే 1న విడుదలవుతుంది. సినిమాను జూన్ 3న విడుదల చేయాలని నిర్మాతలు భావిస్తున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com