స్పెషల్ సాంగ్‌లో పాయల్..
Send us your feedback to audioarticles@vaarta.com
'ఆర్.ఎక్స్ 100'తో క్రేజ్ సంపాదించుకున్న హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్.. ఇప్పుడు భాను శంకర్ దర్శకత్వంలో తెరకెక్కబోయే చిత్రంలో నటించబోతుంది. దీంతో పాటు ఓ స్పెషల్ సాంగ్‌లో కూడా నటించనుందట.
వివరాల్లోకెళ్తే.. దర్శకుడు తేజ, బెల్లంకొండ శ్రీనివాస్ కాంబినేషన్‌లో ఓ సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఇందులో ప్రత్యేక గీతంలో నటించడానికి పాయల్‌ను చిత్ర యూనిట్ సంప్రదించిందట. పాయల్ కూడా ఎస్ చెప్పినట్లేనని వార్తలు వస్తున్నాయి.
ఈ చిత్రంలో ఇప్పటికే కాజల్ అగర్వాల్, మన్నారా చోప్రా హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. ఇప్పుడు పాయల్ ఓ స్పెషల్ సాంగ్ చేయనుంది. వీలైనంత గ్లామర్ డోస్ పెంచే ప్రయత్నంలోనే తేజ పాయల్‌ను ట్రాక్‌ను తెచ్చాడంటున్నాయి సినీ వర్గాలు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments