బ్రూస్ లీ లో హీరోయిన్ గా క్రుతి క‌ర్భంథ‌

  • IndiaGlitz, [Saturday,September 26 2015]

బ్రూస్ లీ చిత్రంలో హీరోయిన్ గా క్రుతి క‌ర్భంథ న‌టించ‌డం ఏమిటి..? క‌్రుతి క‌ర్భంథ రామ్ చ‌ర‌ణ్ సిస్ట‌ర్ గా న‌టిస్తుంది క‌దా..? త‌ప్పు రాసార‌నుకుంటే త‌ప్పులో కాలేసిన‌ట్టే. అస‌లు విష‌యం ఏమిటంటే...రామ్ చ‌ర‌ణ్ న‌టిస్తున్న బ్రూస్ లీ చిత్రంలో క్రుతి క‌ర్భంథ సిస్ట‌ర్ క్యారెక్ట‌రే చేస్తుంది. ఈ సినిమాలో హీరోయిన్ గా ర‌కుల్ ప్రీత్ సింగ్ న‌టిస్తుంది. బ్రూస్ లీ ద‌స‌రా కానుక‌గా అక్టోబ‌ర్ 16న ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చేందుకు రెడీ అవుతుంది.

అయితే త‌మిళంలో ప్ర‌ముఖ సంగీత ద‌ర్శ‌కుడు జి.వి.ప్ర‌కాష్ కుమార్ న‌టిస్తున్న సినిమా టైటిల్ కూడా బ్రూస్ లీ. ఈ చిత్రంలో హీరోయిన్ గా క్రుతి క‌ర్భంథ న‌టిస్తుంది. ఒకే టైం లో రెండు భాష‌ల్లో ఒకే టైటిల్ తో సినిమా వ‌స్తుండ‌డం ఓ విశేష‌మైతే..సేమ్ టైటిల్ ఉన్న రెండు చిత్రాల్లో... ఒక సినిమాలో సిస్ట‌ర్ క్యారెక్ట‌ర్ , రెండో సినిమాలో హీరోయిన్ క్యారెక్ట‌ర్ క్రుతి క‌ర్భంధ చేస్తుండ‌డం మ‌రో విశేషం.

More News

వైజాగ్ లో రామ్

రామ్ నటించిన తాజా సినిమా శివమ్. అక్టోబర్ 2న విడుదల కానుంది. ఈ సినిమాలో రామ్, రాశీఖన్నా జంటగా నటించారు.

కూర్గులో కల్యాణ్ వైభోగమే

నాగశౌర్య నటిస్తున్న సినిమా కల్యాణ వైభోగమే. దామోదరప్రసాద్ నిర్మిస్తున్నారు. శ్రీ రంజిత్ మూవీస్ పతాకంపై తెరకెక్కుతోంది.

ఉగాదికి 'కోబలి' షురూ

పవన్ కల్యాణ్ నటిస్తున్న సినిమా సర్దార్ గబ్బర్ సింగ్.ఆ తర్వాత ఆయన ఏ సినిమాకూ గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు.

కాంతులు చల్లే 'సాహసం శ్వాసగా సాగిపో'

నాగచైతన్య నటిస్తున్న సినిమా `సాహసం శ్వాసగా సాగిపో`. ఈ సినిమాకు గౌతమ్ మీనన్ దర్శకత్వం వహిస్తున్నారు.

'సైజ్ జీరో' వస్తుందట...

అందాల తార అనుష్క ప్రధాన పాత్రలో రూపొందిన చిత్రం సైజ్ జీరో.ఈ చిత్రాన్ని దర్శకేంద్రుడు తనయుడు ప్రకాష్ కొవెలమూడి తెరకెక్కించారు.