నేత్రదానం చేస్తానంటున్నహీరోయిన్.....

  • IndiaGlitz, [Tuesday,August 09 2016]

వాళ్లు అంద‌మైన హీరోయిన్సే కాదు...వారికి అంద‌మైన మ‌న‌సుంటుంద‌ని చాలా సంద‌ర్భాల్లో క‌థానాయిక‌లు నిరూపిస్తూ వస్తున్నారు. తాజాగా నెల్లూరులో ఓ ప్ర‌ముఖ కంటి ఆసుప‌త్రి ప్రారంభోత్స‌వానికి హాజ‌రైంది చెన్నై సొగ‌స‌రి రెజీనా కసాండ్ర . ప్రారంభోత్స‌వం అనంత‌రం రెజీనా అక్క‌డ‌నున్న అభిమానులను ఉద్దేశించి ప్ర‌తి ఒక్క‌రికి కళ్లు చాలా ముఖ్య‌మ‌ని అందువల్ల మ‌ర‌ణాంతరం వారి క‌ళ్ల‌ను దానం చేసి మ‌రొక‌రికి చూపును ఇచ్చేలా చూడాల‌ని ఆమె కోరారు. అంతే కాకుండా తాను కూడా నేత్ర‌దానం చేస్తాన‌ని చెప్ప‌డ‌మే కాకుండా సంబంధిత ప‌త్రాల‌పై సంత‌కం కూడా చేశారు.

More News

నాయనా చైతన్య ఏమిటి కన్ ఫ్యూజన్..!

అక్కినేని నాగ చైతన్య హీరోగా గౌతమ్ మీనన్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం సాహసం శ్వాసగా సాగిపో.

చిరు వస్తున్నారని తెలిసే బన్నిరాలేదట..!

అల్లు శిరీష్ నటించిన తాజా చిత్రం శ్రీరస్తు శుభమస్తు.ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఫంక్షన్ కి మెగాస్టార్ చిరంజీవితో పాటు స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ కూడా రావాలట.

అందుకే...ఆయన పవర్ స్టార్..!

ఆపదలో ఉన్న వాళ్లు ఎవరైనా సరే....ఆయన దృష్టికి వచ్చిన వారందరికీ పవన్ కళ్యాణ్ సహాయం చేసారు చేస్తునే ఉన్నారు.

చైతన్య ప్రేమమ్ ఆడియో & రిలీజ్ డేట్ ఫిక్స్

అక్కినేని నాగ చైతన్య,శ్రుతిహాసన్,మడొన్నాసెబాస్టియన్,అనుపమ పరమేశ్వరన్ ల కాంబినేషన్ లో,కార్తికేయ ఫేమ్ చందు మొండేటి తెరకెక్కిస్తున్న చిత్రం ప్రేమమ్.

హర్రర్ మూవీ పై క్లారిటీ ఇచ్చిన వెంకీ..

విక్టరీ వెంకటేష్ నటించిన తాజా చిత్రం బాబు...బంగారం.మారుతి తెరకెక్కించిన బాబు బంగారం చిత్రం ఈనెల 12న ప్రేక్షకుల ముందుకు వస్తుంది.