నటి గెహన వశిస్త్ కు గుండెపోటు.. కండీషన్ క్రిటికల్
Send us your feedback to audioarticles@vaarta.com
టెలివిజన్ తార గెహన వశిస్త్ గుండె పోటుతో ముంబైలోని ఓ హాస్పిటల్ లో చేరారు. గందీ బాత్ వెబ్ సిరీస్ తో పాపులర్ అయిన ఈ నటి.... సరైన ఫుడ్ తీసుకోకుండా కంటిన్యూయస్ గా షూటింగ్ లో పాల్గొనడంతోనే ఇలా జరిగిందని తెలుస్తోంది. ప్రస్తుతం ముంబైలోని రక్ష హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న గెహన కండిషన్ క్రిటికల్ గా ఉన్నట్లు చెబుతున్నారు డాక్టర్లు. ఎప్పటికే డయాబెటిస్ తో ఉన్న గెహన షుగర్ లెవల్స్ విపరీతంగా పెరిగిపోయాయని... బీపీ లెవల్స్ పూర్తిగా పడిపోయాయని తెలిపారు. ఐసీయూలో ఉన్న గెహన ట్రీట్ మెంట్ కు స్పందించడం లేదని వెల్లడించారు. మధ్ ఐలాండ్ లో షూట్ జరుగుతున్న క్రమంలో ఇలా జరిగినట్లు తెలుస్తోంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com