వైరల్ పిక్స్: బ్లౌజ్ బటన్ ఓపెన్ చేసి సెక్సీ ఫోజులు!
Send us your feedback to audioarticles@vaarta.com
నార్త్ బ్యూటీ ఇషా గుప్తా గురించి సినీ అభిమానులకు తెలిసే ఉంటుంది. సౌత్ ఈ హాట్ గర్ల్ కనిపించింది చాలా తక్కువ. అయితేనేం సోషల్ మీడియా ద్వారా బాగా పాపులర్ అయింది. సినిమాలు, వెబ్ సిరీస్ లు, మ్యూజిక్ ఆల్బమ్స్ ఇలా అన్నింటిలో ఇషా గుప్తా తన మార్క్ ప్రదర్శిస్తోంది.
సోషల్ మీడియాలో అయితే ఈ అందాల భామ జోరుని అడ్డుకోవడం చాలా కష్టం. ఇన్స్టాగ్రామ్ లో ఐదు మిలియన్ లకు పైగా ఫాలోవర్స్ ని సొంతం చేసుకున్న ఇషా తరచుగా శృంగార ఫోజులతో నెటిజన్లకు కనువిందు చేస్తూ ఉంటుంది. ఆ మధ్యన ఇషా చేసిన టాప్ లెస్, సెమీ న్యూడ్ ఫోటో షూట్స్ సంచలనం సృష్టించాయి.
తాజాగా మరోసారి ఇషా రెచ్చిపోయింది. బ్లౌజ్ బటన్ ఓపెన్ చేసి సెక్సీగా ఇచ్చిన ఫోజులు నెటిజన్లని ఆకర్షిస్తున్నారు. అలాగే యద అందాలు ఆరబోసేలా ఉన్న మరికొన్ని పిక్స్ కూడా వైరల్ అవుతున్నాయి. మొత్తానికి ఇషా గుప్తా తన గ్లామర్ తో కుర్రకారుని కనువిందు చేస్తోంది.
ఇషా గుప్త నటించిన ఏకైక తెలుగు చిత్రం వీడెవడు. ఈ చిత్రంలో ఇషా.. సచిన్ జోషికి జోడిగా నటించింది. అలాగే రాంచరణ్ 'వినయ విధేయ రామ' చిత్రంలో ఇషా గుప్త ఓ స్పెషల్ సాంగ్ లో మెరిసింది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com