వైరల్ పిక్స్: బ్లౌజ్ బటన్ ఓపెన్ చేసి సెక్సీ ఫోజులు!

  • IndiaGlitz, [Thursday,June 24 2021]

నార్త్ బ్యూటీ ఇషా గుప్తా గురించి సినీ అభిమానులకు తెలిసే ఉంటుంది. సౌత్ ఈ హాట్ గర్ల్ కనిపించింది చాలా తక్కువ. అయితేనేం సోషల్ మీడియా ద్వారా బాగా పాపులర్ అయింది. సినిమాలు, వెబ్ సిరీస్ లు, మ్యూజిక్ ఆల్బమ్స్ ఇలా అన్నింటిలో ఇషా గుప్తా తన మార్క్ ప్రదర్శిస్తోంది.

సోషల్ మీడియాలో అయితే ఈ అందాల భామ జోరుని అడ్డుకోవడం చాలా కష్టం. ఇన్స్టాగ్రామ్ లో ఐదు మిలియన్ లకు పైగా ఫాలోవర్స్ ని సొంతం చేసుకున్న ఇషా తరచుగా శృంగార ఫోజులతో నెటిజన్లకు కనువిందు చేస్తూ ఉంటుంది. ఆ మధ్యన ఇషా చేసిన టాప్ లెస్, సెమీ న్యూడ్ ఫోటో షూట్స్ సంచలనం సృష్టించాయి.

తాజాగా మరోసారి ఇషా రెచ్చిపోయింది. బ్లౌజ్ బటన్ ఓపెన్ చేసి సెక్సీగా ఇచ్చిన ఫోజులు నెటిజన్లని ఆకర్షిస్తున్నారు. అలాగే యద అందాలు ఆరబోసేలా ఉన్న మరికొన్ని పిక్స్ కూడా వైరల్ అవుతున్నాయి. మొత్తానికి ఇషా గుప్తా తన గ్లామర్ తో కుర్రకారుని కనువిందు చేస్తోంది.

ఇషా గుప్త నటించిన ఏకైక తెలుగు చిత్రం వీడెవడు. ఈ చిత్రంలో ఇషా.. సచిన్ జోషికి జోడిగా నటించింది. అలాగే రాంచరణ్ 'వినయ విధేయ రామ' చిత్రంలో ఇషా గుప్త ఓ స్పెషల్ సాంగ్ లో మెరిసింది.

More News

అదిరిపోయే ఫీచర్స్ తో 'జియో ఫోన్ నెక్స్ట్' స్మార్ట్ ఫోన్.. గూగుల్, జియో సంయుక్తంగా

రిలయన్స్ 'జియో'తో మొబైల్ నెట్వర్కింగ్ లో సరికొత్త విప్లవం చోటు చేసుకుంది.

నివేదా పేతురాజ్ ఊహించని షాక్.. ఆన్ లైన్ లో ఫుడ్ ఆర్డర్ చేస్తే..

ఇష్టమైన ఫుడ్ తినడం ఇప్పుడు చాలా తేలిక. ఆన్లైన్ లో ఆర్డర్ చేస్తే నిమిషాల్లో మీరు కోరుకున్న ఫుడ్ మీ ముందు ఉంటుంది.

ప్రకాష్ రాజ్ టీం రెడీ.. అనసూయ, సుడిగాలి సుధీర్, బండ్ల గణేష్..

ప్రకాష్ రాజ్ జోరు చూస్తుంటే మా ఎన్నికల్లో ఈ విలక్షణ నటుడు ఏదో సంచలనమే చేయబోతున్నట్లు అనిపిస్తోంది.

2 ఏళ్ల పిల్లలకు వ్యాక్సిన్ త్వరలోనే.. తప్పనిసరి అంటున్న ఎయిమ్స్ డైరెక్టర్

కరోనాని అరికట్టేందుకు వ్యాక్సిన్ ఒక్కటే మార్గంగా కనిపిస్తోంది.

సూపర్ డూపర్ అంటూ రామ్ ట్వీట్.. లింగుస్వామి మూవీ అప్డేట్!

ఎనెర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని ప్రముఖ తమిళ దర్శకుడు లింగుస్వామి దర్శకత్వంలో నటించేందుకు రెడీ అవుతున్న సంగతి తెలిసిందే.