'లక్ష్మీస్ ఎన్టీఆర్' చిత్రంతో నిర్మాతగా మారనున్న హీరో?
Send us your feedback to audioarticles@vaarta.com
స్వర్గీయ ఎన్టీఆర్ జీవిత చరిత్రను సినిమాగా తెరకెక్కించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా అందులో వర్మ తెరకెక్కించబోయే 'లక్ష్మీస్ ఎన్టీఆర్' గురించే ఎక్కువ చర్చ జరుగుతుంది. ఎందుకంటే వర్మ ఈ సినిమాలో ఎన్టీఆర్ రాజకీయ ప్రస్థానాన్ని ప్రముఖంగా చూపిస్తానని చెప్పడమే. రాజకీయంగా ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పొడిచినవారెవరో ఇందులో చూపిస్తానని వర్మ చెప్పడం హాట్ టాపిక్ అయ్యింది.
అంతా బావుంది కానీ ఈ సినిమా నిర్మాతగా ఎవరు చేస్తారనే దానిపై క్లారిటీ రాలేదు. ఇప్పటి నిర్మాతలు ఈ సినిమా విషయంలో రిస్క్ చేయకపోవచ్చు కాబట్టి, వర్మ ఈ సినిమాకు హీరో, దర్శకుడు జెడి.చక్రవర్తిని నిర్మాతగా పెట్టి సినిమా చేయాలనుకుంటున్నాడని సమాచారం. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన విషయాలు తెలుస్తాయి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com