అభినేత్రి ఆడియో రిలీజ్ డేట్

  • IndiaGlitz, [Tuesday,September 13 2016]

మిల్కీ బ్యూటీ తమన్నా తొలిసారి హర్రర్ థ్రిల్లర్ మూవీ అభినేత్రి'లో నటించనున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో తమన్నా టైటిల్ రోల్ పోషిస్తుండగా ప్రభుదేవా ప్రధానపాత్రలో కనపడనున్నాడు.తెలుగులో ఈ చిత్రాన్నిఎం.వి.వి. సినిమా ప్రొడక్షన్స్, కోన ఫిలింస్ కార్పొరేషన్, బ్లూ సర్కిల్ కొర్పొరేషన్, బ్లూ సినిమా బ్యానర్స్ రూపొందిస్తున్నాయి. ఎం.వి.వి.సత్యనారాయణ నిర్మాత.

తెలుగులో ఈ చిత్రాన్ని కోనవెంకట్ విడుదల చేస్తున్నారు. ఈ సినిమాను ద‌స‌రా సంద‌ర్భంగా అక్టోబ‌ర్ 7న విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు. అయితే ముందుగా ఈ సినిమా ఆడియో విడుద‌ల కార్య‌క్ర‌మాన్ని సెప్టెంబ‌ర్ 25న నిర్వహిస్తున్నారు. ఈ సినిమాకు ఎస్‌.ఎస్‌.థ‌మ‌న్ సంగీతం అందిస్తున్నారు.

More News

ఈ టైటిల్ చైతు కోస‌మేనా..?

`సాహసం శ్వాస‌గా సాగిపో`, `ప్రేమమ్` చిత్రాలు త‌ర్వాత అక్కినేని నాగ‌చైత‌న్య చేయ‌నున్న సినిమా కల్యాణ్ కృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో ఉంటుంది. ఈ విష‌యాన్ని అక్కినేని నాగార్జున తెలియ‌జేశారు.

ఆ ఆలోచ‌న నుంచి పుట్టికొచ్చిందే సిద్దార్ధ - సాగ‌ర్

మొగ‌లిరేకులు సీరియ‌ల్ తో బాగా పాపుల‌ర్ అయిన సాగ‌ర్ హీరోగా న‌టిస్తున్న తాజా చిత్రం సిద్దార్ధ‌. ఈ చిత్రాన్ని ద‌యానంద్ రెడ్డి తెర‌కెక్కించారు.

ప‌వ‌న్ కొత్త పుస్త‌కం నేను- మ‌నం - జ‌నం..!

జ‌న‌సేన పార్టీ అధినేత‌, ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ త‌న పార్టీ సిద్దాంతాల‌ను ప్ర‌జ‌ల్లోకి తీసుకువెళ్లేందుకు ఓ పుస్త‌కం రాస్తున్నారు. ఈ పుస్త‌కం పేరు నేను - మ‌నం - జ‌నం (మార్పు కోసం యుద్ధం).

అక్టోబర్‌ 7న సునీల్‌ ఈడు గోల్డ్‌ ఎహే

డాన్సింగ్‌ స్టార్‌ సునీల్‌, బిందాస్‌, రగడ, దూసుకెళ్తా  చిత్రాల దర్శకుడు వీరు పోట్ల కాంబినేషన్‌లో రూపొందుతున్న చిత్రం ఈడు గోల్డ్ ఎహే.ఎటివి సమర్పణలో ఎ.కె. ఎంటర్‌టైన్‌మెంట్స్‌ (ఇండియా) ప్రై. లిమిటెడ్‌ పతాకంపై రామబ్రహ్మం సుంకర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

క‌ళ్యాణ్ రామ్, పూరి చేతుల మీదుగా అర‌కు రోడ్ లో ఆడియో విడుద‌ల‌

రాం శంక‌ర్‌, నికిషా ప‌టేల్ జంట‌గా శేషాద్రి క్రియేష‌న్స్ ప‌తాకంపై రూపొందుతున్న చిత్రం `అర‌కు రోడ్ లో`. వాసుదేవ్ దర్శకత్వంలో తెరెకెక్కిన ఈ చిత్రానికి మేకా బాల‌సుబ్ర‌హ్మ‌ణ్యం, బి.భాస్క‌ర్‌, వేగిరాజు ప్ర‌సాద రాజు, రామేశ్వ‌రి న‌క్కా లు నిర్మాతలు. రాహుల్ రాజ్, వాసుదేవ్ సంగీతం అందించిన ఈ సినిమాలోని పాట‌ల‌ను సోమ‌వారం హైద‌రాబాద్‌లోని