'అభిమన్యుడు' లో 'యాంగ్రి బర్డ్‌లాంటి నన్నె తను లవ్‌ చేసెలేరా'.. పాట విడుదల

  • IndiaGlitz, [Monday,March 26 2018]

మాస్‌ హీరో విశాల్‌ కథానాయకుడిగా పి.ఎస్‌.మిత్రన్‌ దర్శకత్వంలో రూపొందుతున్న యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ 'అభిమన్యుడు'. ఎం.పురుషోత్తమన్‌ సమర్పణలో హరి వెంకటేశ్వర పిక్చర్స్‌ పతాకంపై జి.హరి ఈ చిత్రాన్ని తెలుగులో విడుదల చేయనున్నారు.

ఈ చిత్రంలోని 'యాంగ్రి బర్డ్‌లాంటి నన్నె తను లవ్‌ చేసెలేరా..' అంటూ సాగే పాటను సోమవారం విడుదల చేశారు. ఇటీవల యూత్‌స్టార్‌ నితిన్‌ విడుదల చేసిన 'తొలి తొలిగా తొలకరి చూసి పిల్లాడ్నై.. పాటకు చాలా మంచి స్పందన వస్తోంది. త్వరలోనే ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

మాస్‌ హీరో విశాల్‌, సమంత, యాక్షన్‌ కింగ్‌ అర్జున్‌తోపాటు భారీ తారాగణం ఈ చిత్రంలో నటిస్తోంది. ఈ చిత్రానికి సంగీతం: యువన్‌ శంకర్‌రాజా, సినిమాటోగ్రఫీ: జార్జి సి. విలియమ్స్‌, ఎడిటింగ్‌: రూబెన్‌, ఫైట్స్‌: దిలీప్‌ సుబ్బరాయన్‌, ఆర్ట్‌: ఉమేష్‌ జె.కుమార్‌, మాటలు: రాజేష్‌ ఎ.మూర్తి, సహ నిర్మాత: ఇ.కె.ప్రకాశ్‌, నిర్మాత: జి.హరి, దర్శకత్వం: పి.ఎస్‌.మిత్రన్‌. 

More News

అఖిల్‌-వెంకీ అట్లూరి చిత్రం ప్రారంభం

యూత్‌కింగ్‌ అఖిల్‌ హీరోగా శ్రీవెంకటేశ్వర సినీ చిత్ర ఎల్‌ఎల్‌పి పతాకం పై తొలి సినిమా 'తొలిప్రేమ'తో సూపర్‌ హిట్‌ సాధించిన వెంకీ అట్లూరి దర్శకత్వంలో ప్రొడక్షన్‌ నెం.25

'కృష్ణార్జున యుద్ధం' ఏప్రిల్ 12న గ్రాండ్ రిలీజ్

వ‌రుస విజ‌యాల హీరో నేచుర‌ల్ స్టార్ నాని న‌టిస్తున్న చిత్రం `కృష్ణార్జున యుద్ధం` ఈ ఏప్రిల్ 12న విడుద‌ల కానుంది.

సెన్సార్ కార్య‌క్ర‌మాల్లో 'నా క‌థ‌లో నేను'

జియ‌స్‌కే ప్రొడ‌క్ష‌న్స్ ప‌తాకంపై  శివ‌ప్ర‌సాద్ గ్రంథే స్వీయ ద‌ర్శ‌క‌త్వంలో నిర్మిస్తోన్న చిత్రం 'నా క‌థ‌లో నేను'. సాంబశివ , సంతోషి శ‌ర్మ హీరో హీరోయిన్లుగా న‌టించారు.

తానొస్ కి డబ్బింగ్ చెప్పడం చాలా థ్రిల్ ఫీల్ అయ్యాను - రానా దగ్గుబాటి

మార్వెల్ స్టూడియోస్ వారి 'ఎవెంజర్స్ - ఇన్ఫినిటీ వార్' ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన సూపర్ హీరోల అందరి కలయిక.

'సైలెన్స్ ప్లీజ్' అంటున్న వల్లూరిపల్లి రమేష్!

'అశోక్ (ఎన్టీఆర్), 'ఔను వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు, గోపి గోపిక గోదావరి' వంటి పలు సూపర్ హిట్ సినిమాలు తీసిన 'మహర్షి సినిమా' అధినేత వల్లూరిపల్లి రమేష్ తాజాగా అందిస్తున్న చిత్రం 'సైలెన్స్ ప్లీజ్'.