ఆటాడుకుందాం రా ఆడియోకు ముహుర్తం ఖరారు..
Saturday, July 30, 2016 తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com
Send us your feedback to audioarticles@vaarta.com
కాళిదాసు, కరెంట్, అడ్డా...చిత్రాలతో ఆకట్టుకున్న యువ హీరో సుశాంత్. తాజాగా సుశాంత్ ఆటాడుకుందాం రా అనే చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రంలో సుశాంత్ సరసన సోనమ్ బజ్వా నటిస్తుంది. జి.నాగేశ్వరరెడ్డి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. శ్రీ నాగ్ కార్పోరేషన్ బ్యానర్ పై చింతలపూడి శ్రీనివాసరావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.ఇక అసలు విషయానికి వస్తే... అనూప్ మ్యూజిక్ అందించిన ఆటాడుకుందాం రా ఆడియోను ఆగష్టు 5న అభిమానుల సమక్షంలో ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ విషయాన్ని హీరో సుశాంత్ ట్విట్టర్ ద్వారా తెలియచేసారు. వైవిధ్యమైన కథాంశంతో రూపొందిన ఈ చిత్రాన్ని ఆగష్టు 19న రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments