ఆదితో పవన్ మరదలు...
Send us your feedback to audioarticles@vaarta.com
ప్రేమకావాలి, లవ్ లీ, ప్యార్ మే పడిపోయానే, సుకుమారుడు చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఆది ప్రస్తుతం గరమ్ సినిమా చేస్తున్నాడు. ఇది కాకుండా యువత, సోలో చిత్రాల ఫేమ్ పరుశురాం దర్శకత్వంలో చుట్టాలబ్బాయి సినిమా లాంఛనంగా ప్రారంభమైంది.
ఈ సినిమాలో ఆది సరసన వాలుకళ్ల వయ్యారి ప్రణీత నటించనుంది. ఇప్పటి వరకు ఇద్దరి హీరోయిన్స్ లో ఒకటిగా నటించిన ఈ భామా మణి సోలో హీరోయిన్ గా చిందేయనుంది. ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కనున్న ఈ చిత్రం ప్రణీతకి ఎలాంటి బ్రేక్ తెస్తుందో చూడాల్సిందే. ..
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com