ఉగాదికి ప్రారంభం కానున్న ఆది సాయి కుమార్, భాస్కర్ బంటు పల్లి ల సినిమా..!!!

  • IndiaGlitz, [Monday,March 22 2021]

వరుస హిట్ లతో ఫుల్ జోష్ లో ఉన్న హీరో ఆది సాయి కుమార్ మరో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. భాస్కర్ బంటు పల్లి ఈ సినిమా కి కథ స్క్రీన్ ప్లే మాటలు దర్శకత్వం అందిస్తున్నారు. ఫామిలీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కబోతున్న ఈ సినిమా లో ఆది సరికొత్త క్యారక్టరైజేషన్ తో , సరికొత్త స్టైలిష్ లుక్ లో కనిపించబోతున్నారు.. శిఖర క్రియేషన్స్ పతాకంపై టి. విజయకుమార్ రెడ్డి సమర్పిస్తుండగా గుడివాడ యుగంధర్ ఈ సినిమా ని నిర్మిస్తున్నారు.

సాకేత్ కొమండూరి సంగీతం సమకూరుస్తుండగా A. D.మార్గల్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. త్వరలోనే సినిమా పూర్తి వివరాలను వెల్లడిస్తామన్నారు. కాగా ఈ ఉగాది పండగను పురస్కరించుకుని ఏప్రిల్ 13 న సినిమా ప్రారంభోత్సవం చేయనున్నారు.

More News

'ఇక్షు' ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేసిన అల్లరి నరేష్

పద్మజ ఫిలిం ఫ్యాక్టరీ పతాకంపై హనుమంత రావు నాయుడు , డాక్టర్ గౌతం నాయుడు సమర్పణలో  రాం అగ్నివేష్ కథానాయకుడిగా ఋషిక దర్శకత్వంలో

స రి గ మ ప - ది నెక్స్ట్ సింగింగ్ ఐకాన్ విజేత యశస్వి కొండేపూడి .... రానా దగ్గుబాటి చేతుల మీదుగా ట్రోఫీ

ఆట ఎప్పుడు మొదలైనా గెలుపు ఎవరిది?? విజేత ఎవరు?? అని ఎదురుచూస్తుంటాం. 30 వారాల సుదీర్ఘ ప్రయాణం తరువాత యశస్వి కొండేపూడి, స రి గ మ ప

30 శాతం పీఆర్సీ ప్రకటన.. కేసీఆర్ మరో సంచలన నిర్ణయం

తెలంగాణ ప్రభుత్వోద్యోగులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న పీఆర్సీ ప్రకటన రానే వచ్చింది. తెలంగాణ ప్రభుత్వోద్యోగులకు సీఎం కేసీఆర్ గుడ్ న్యూస్ చెప్పారు.

మ‌నోజ్ కోసం ముందుకొచ్చిన సాయితేజ్‌..?

మంచు మ‌నోజ్‌, సాయితేజ్ మంచి స్నేహితులు. సినిమాల్లోకి రాక ముందు ఇద్ద‌రూ క‌లిసి ఎంచ‌క్కా క్రికెట్ ఆడుకునేవాళ్లు.

మ‌హేశ్ తండ్రి పాత్ర‌లో ఎవ‌రు న‌టిస్తున్నారంటే..?

సూప‌ర్‌స్టార్ మ‌హేశ్ హీరోగా ప‌రశురామ్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న చిత్రం ‘సర్కారువారిపాట‌’. మ‌హేశ్ 27వ చిత్ర‌మిది.