కన్నడ రీమేక్ లో ఆది...

  • IndiaGlitz, [Monday,July 25 2016]

ఆగ‌స్ట్ 5న 'చుట్టాల‌బ్బాయి'గా తెలుగు ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించ‌డానికి హీరో ఆది, తండ్రితో సాయికుమార్‌తో క‌లిసి రెడీ అయిపోయాడు. ఈ సినిమా త‌ర్వాత హీరో ఆది త‌న తదుప‌రి చిత్రంగా క‌న్న‌డ ఘ‌న విజ‌యం సాధించిన 'ఫ‌స్ట్ ర్యాంక్ రాజ్' చిత్రాన్ని రీమేక్‌లో న‌టించ‌నున్నాడ‌ట‌. తెలుగులో ఈ చిత్రానికి 'ఫ‌స్ట్ ర్యాంక్ రాజు' అనే టైటిల్‌నే ప‌రిశీలిస్తున్నార‌ట‌. సీత‌మ్మఅందాలు-రామ‌య్య సిత్రాలు చిత్రంతో ద‌ర్శ‌కుడుగానే కాకుండా ఆది న‌టించిన గ‌ర‌మ్ స‌హా ప‌లు చిత్రాల‌కు ర‌చ‌యిత‌గా త‌న‌దైన గుర్తింపు తెచ్చుకున్న శ్రీనివాస్ గ‌విరెడ్డి ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తాడ‌ని ఫిలింన‌గ‌ర్‌లో వార్త‌లు విన‌ప‌డుతున్నాయి.

More News

వెంకటేష్ ను బాబు...బంగారం అని ఇప్పుడు అంటున్నారు కానీ...నేను ఆరోజే చెప్పాను - దర్శకరత్న దాసరి

విక్టరీ వెంకటేష్-యువ దర్శకుడు మారుతి కాంబినేషన్లో రూపొందిన ఫ్యామిలీ ఎంటర్ టైనర్ బాబు బంగారం.ఈ చిత్రంలో వెంకటేష్ సరసన అందాలతార నయనతార నటించింది.

హరితహారం లో పాల్గొన్న మజ్ను చిత్ర బృందం

పర్యావరణాన్ని కాపాడాలనే ఉద్దేశంతో తెలంగాణా ప్రభుత్వం చేపట్టిన హరితహారం కార్యక్రమం లో మజ్ను చిత్ర బృందం పాల్గొన్నారు.

ఆగస్ట్ 5 న 'మరల తెలుపనా ప్రియా' విడుదల

ప్రిన్స్,వ్యోమనంది,పూజా రామచంద్రన్ లు హీరో హీరోయిన్లుగా శ్రీ చైత్ర చలన చిత్ర నిర్మాణ సారథ్యంలో రూపుదిద్దుకున్న చిత్రం'మరల తెలుపనా ప్రియా'.ఈ చిత్రం ఆగస్ట్ 5న విడుదలకు సిద్ధమైంది.

29న 'బంతిపూల జానకి' ఆడియో!!

సాధారణంగా భారీ బడ్జెట్ సినిమాలు,లేదా భారీ బ్యాక్ గ్రౌండ్ గలవారు నిర్మించే సినిమాల ఆడియో వేడుకలు మాత్రమే హైద్రాబాద్, హైటెక్ సిటీకి సమీపంలో గల "శిల్ప కళా వేదిక"పై జరుగుతాయి.

రీరికార్డింగ్ దశలో ఆది 'చుట్టాలబ్బాయి'

లవ్ లీ రాక్ స్టార్ ఆది హీరోగా శ్రీ ఐశ్వర్యలక్ష్మీ మూవీస్,ఎస్.ఆర్.టి.మూవీ హౌస్ పతాకాలపై వీరభద్రమ్ దర్శకత్వంలో