ఫారెన్సిక్ డాక్టర్ గా థ్రిల్ చేయబోతున్న ఆది సాయికుమార్

  • IndiaGlitz, [Monday,December 23 2019]

హీరో ఆది సాయికుమార్ కొత్త కాన్సెప్ట్ తో ప్రేక్షకులను థ్రిల్ చేసేందుకు రెడీ అవుతున్నాడు . పుట్టిన రోజు సందర్భంగా కొత్త కాన్సెప్ట్ తో తెరకెక్కబోతున్న చిత్రం కాన్సెప్ట్ లుక్ ని విడుదల చేసింది చిత్ర
యూనిట్. అవుట్ అండ్ అవుట్ క్రైమ్ థ్రిల్లర్ గా రాబోతున్న ఈ చిత్రం ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనుల్లో ఉంది. త్వరలోనే సెట్స్ మీదకు వెళ్ళ బోయే ఈ థ్రిల్లర్ లో ఆది ఒక ఫారెన్సిక్ డాక్టర్ గా థ్రిల్ చేయబోతు్న్నాడు. మరుధూరి ఎంటర్ టైన్మెంట్స్, చాగంటి ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మించే ఈ చిత్రంలో ఆది ఒక కొత్త్ పాత్రలో పరిచయం కాబోతున్నాడు.

శివ శంకర్ దేవ్ ఈ చిత్రం తో దర్శకుడిగా పరిచయం కాబోతున్నాడు. ఆద్యంతం ప్రేక్షకుల్ని థ్రిల్ చేసే అంశాలతో స్ర్కిప్ట్ ని పకడ్బందీగా రెడీ చేసిన దర్శకుడు శివ శంకర్ దేవ్ ఈ చిత్రంలో ఇప్పటి వరకూ తెలుగులో రాని కొత్త కాన్సెప్ట్ ని తెరమీద చూపించబోతున్నాడు. త్వరలోనే సెట్స్ మీదకు వెళ్ళే ఈ చిత్రంలోని ఇతర పాత్రల వివరాలు త్వరలోనే తెలియజేస్తారు.

More News

అంగరంగ వైభవంగా వి.బి.ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బుల్లి తెర అవార్డ్స్ ప్రధానోత్సవం

వి.బి. ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సంస్థ 2014 నుంచి తెలుగు సినిమా టివి, సినీ డైరెక్టరీ ప్రచురిస్తూ బుల్లితెర అవార్డులు అందిస్తున్న విషయం తెలిసిందే.

'నమస్తే నేస్తమా` త‌ప్ప‌కుండా సూప‌ర్ హిట్ అవుతుంది - ద‌ర్శ‌క నిర్మాత కె.సి.బొకాడియ

కె.సి.బొకాడియ...చలనచిత్ర రంగంలో పరిచయం అవసరంలేని పేరు. ఎంద‌రో  స్టార్‌హీరోలను, హీరోయిన్లను ఇండస్ట్రీకి పరిచయం చేసి

రాజధాని భూములపై లెక్కలు చెప్పిన నాగబాబు!

ఆంధ్రప్రదేశ్‌కు మూడు రాజధానులు ఉండొచ్చేమోనన్న సీఎం వైఎస్ జగన్ ప్రకటనను చాలా వరకు స్వాగతించగా..

'అక్షరం' డిసెంబర్ 26న విడుదల

పిఎల్ క్రియేషన్స్ బ్యానర్ పై నటుడు లోహిత్ కుమార్ నిర్మాతగా జాకీ తోట దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం 'అక్షరం`.

హీరో ఆది సాయికుమార్ కొత్త చిత్రం ప్రారంభం!!!

హీరో ఆది సాయికుమార్ పుట్టినరోజు సందర్భంగా తన తదుపరి చిత్రాన్ని అధికారికంగా ప్రకటించారు.