ఆది తో జతకట్టనున్న సురభి
Send us your feedback to audioarticles@vaarta.com
శ్రీ హనుమాన్ మూవీ మేకర్స్ సంస్థలో ఆది సాయికుమార్ హీరోగా శ్రీనివాస నాయుడు నడికట్ల దర్శకత్వంలో పి. ఆర్.వర్మ ప్రెజెంట్స్ లో చింతలపూడి శ్రీనివాస్ , చావలి రామాంజనేయులు నిర్మాతలుగా వ్యవహరిస్తున్న సినిమా ఇటీవల పూజా కార్యక్రమాలతో ప్రారంభం అయ్యింది.
రెగ్యులర్ షూటింగ్ జులై నుండి ప్రారంభం కానుంది. లవ్ స్టోరీగా ఈ మూవీ రూపొందించబడుతోంది. ఆది సాయికుమార్ సరసన సురభి ఈ చిత్రంలో హీరోయిన్ గా నటించనుంది. మొదటిసారి వీరిద్దరు కలిసి యాక్ట్ చేస్తున్నారు. రావ్ రమేష్, ప్రియా, రాజీవ్ కనకాల ఈ సినిమాలో ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com