భాగమతితో ఆదిపినిశెట్టి
Send us your feedback to audioarticles@vaarta.com
బాహుబలి2 చిత్రీకరణలో ఉన్న అనుష్క శెట్టి పిల్ల జమీందార్ ఫేం అశోక్ దర్శకత్వంలో యు.వి.క్రియేషన్స్ రూపొందించనున్న భాగమతి చిత్రంలో నటించబోతుంది. ఇటీవల లాంచనంగా ప్రారంభమైన ఈ చిత్రం జూన్ 15 నుండి రెగ్యులర్ చిత్రీకరణను జరుపుకోనుంది. ఈ చిత్రంలో మలయాళ నటుడు జయరాం విలన్ గా నటిస్తుండటం విశేషం. అయితే లేటెస్ట్ గా ఈ చిత్రంలో అనుష్క సరసన ఆదిపినిశెట్టి హీరోగా నటించబోతున్నాడని ఫిలింవర్గాల సమాచారం. అలాగే ఈచిత్రంలో టబు లేదా అశా శరత్ ఓ కీలకపాత్రలో కనిపించబోతున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com