బైక్ రేసర్‌గా నటిస్తున్న హీరో...
Send us your feedback to audioarticles@vaarta.com
ఒక విచిత్రంతో హీరోగా నటించినా తర్వాత తెలుగులో సరైన బ్రేక్ రాని ఆది పినిశెట్టి.. తమిళంలోకి వెళ్లి హీరోగా నటించి సక్సెస్ సాధించాడు. తెలుగులో విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా నటించిన ఆది పినిశెట్టి నీవెవరో సినిమాతో హీరోగా సందడి చేయబోతున్నాడు. ఈ యువ హీరో నెక్స్ట్ ఆర్.ఎక్స్ 100 తమిళ రీమేక్‌లో నటిస్తున్నాడు.
అంతే కాకుండా హేమంత్ అనే మరో దర్శకుడితో చేయబోయే చిత్రంలో బైక్ రేసర్‌గా నటిస్తున్నాడు. ఇందుకోసం స్పెషల్ ట్రయినింగ్ కూడా తీసుకోబోతున్నాడట ఆది. ఈ చిత్రంతో తెలుగు, తమిళ భాషల్లో రూపొందనుంది. ఆర్.ఎక్స్ 100, కొత్త చిత్రం రెండింటిలో ఒకే బాడీ లాంగ్వేజ్ కావడంతో ఆది సినిమా చేయడానికి యాక్సెప్ట్ చేశాడు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Diya Harini
Contact at support@indiaglitz.com