బైక్ రేస‌ర్‌గా న‌టిస్తున్న హీరో...

  • IndiaGlitz, [Thursday,August 23 2018]

ఒక విచిత్రంతో హీరోగా న‌టించినా త‌ర్వాత తెలుగులో స‌రైన బ్రేక్ రాని ఆది పినిశెట్టి.. త‌మిళంలోకి వెళ్లి హీరోగా న‌టించి స‌క్సెస్ సాధించాడు. తెలుగులో విల‌న్‌గా, క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్‌గా న‌టించిన ఆది పినిశెట్టి నీవెవ‌రో సినిమాతో హీరోగా సంద‌డి చేయబోతున్నాడు. ఈ యువ హీరో నెక్స్‌ట్ ఆర్‌.ఎక్స్ 100 త‌మిళ రీమేక్‌లో న‌టిస్తున్నాడు.

అంతే కాకుండా హేమంత్ అనే మ‌రో ద‌ర్శ‌కుడితో చేయ‌బోయే చిత్రంలో బైక్ రేస‌ర్‌గా న‌టిస్తున్నాడు. ఇందుకోసం స్పెష‌ల్ ట్ర‌యినింగ్ కూడా తీసుకోబోతున్నాడ‌ట ఆది. ఈ చిత్రంతో తెలుగు, త‌మిళ భాష‌ల్లో రూపొంద‌నుంది. ఆర్.ఎక్స్ 100, కొత్త చిత్రం రెండింటిలో ఒకే బాడీ లాంగ్వేజ్ కావ‌డంతో ఆది సినిమా చేయ‌డానికి యాక్సెప్ట్ చేశాడు.

More News

సీనియ‌ర్ హీరో జోడిగా..

ముంబై, రోజా చిత్రాల్లో సంద‌డి చేసి అప్ప‌టి అమ్మాయిల క‌ల‌ల రాకుమారుడిగా ఉన్న అర‌వింద స్వామి త‌ర్వాత సినిమాల నుండి విరామం తీసుకున్నాడు.

కేర‌ళ‌కు లారెన్స్ భారీ సాయం

డాన్స్ మాస్ట‌ర్, డైరెక్ట‌ర్‌, యాక్ట‌ర్ రాఘ‌వ లారెన్స్‌.. కేవ‌లం సినిమాలకే ప‌రిమితం కాకుండా సామాజిక సేవ చేయ‌డానికి ఎప్పుడూ ముందుంటారు.

పూర్వజన్మల నేపథ్యంలో...

'నా పేరు సూర్య- నా ఇల్లు ఇండియా' తర్వాత వెంటనే సినిమా స్టార్ట్ చేయకుండా కాస్త గ్యాప్ తీసుకున్నారు అల్లుఅర్జున్.

'దేవ‌దాస్' పెగ్(టీజ‌ర్‌) రేపే

అక్కినేని నాగార్జున‌, నాని హీరోలుగా రూపొందుతున్న చిత్రం 'దేవ‌దాస్‌'. శ్రీరామ్ ఆదిత్య ద‌ర్శ‌క‌త్వంలో సి.అశ్వ‌నీద‌త్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ఆగస్ట్ 31న రిలీజ్ అవుతున్న 'పేపర్ బాయ్'

సంతోష్ శోభన్ హీరోగా ప్రియాశ్రీ, తాన్యా హోప్ హీరోయిన్స్ గా జయశంకర్ దర్శకత్వంలో సంపత్ నంది టీమ్ వర్క్స్, ప్రచిత్ర క్రియేషన్స్,