'అ..ఆ' రిలీజ్ డేట్...
Send us your feedback to audioarticles@vaarta.com
నితిన్, సమంత హీరోహీరోయిన్లుగా రూపొందుతోన్న చిత్రం అ..ఆ...`. త్రివిక్రమ్ దర్శకత్వం వహిస్తున్నాడు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై ఎస్.రాధాకృష్ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. అనసూయ రామలింగం వర్సెస్ ఆనంద్ విహారి` ట్యాగ్ లైన్.
ప్రస్తుతం సినిమా చిత్రీకరణను జరుపుకుంటుంది. అనిరుధ్ స్థానంలో మిక్కి జె.మేయర్ మ్యూజిక్ అందిస్తున్నాడు. నిజానికి ఈ చిత్రాన్ని ఫిభ్రవరిలో విడుదల చేద్దామని అనుకున్నారు కానీ షూటింగ్ ఇంకా పూర్తి కాకపోవడంతో సినిమా ఏప్రిల్ లో విడుదలవుతుందని వార్తలు వినిపించాయి. లెటెస్ట్ న్యూస్ ప్రకారం ఈ చిత్రాన్ని ఏప్రిల్ 22న విడుదల చేయాలని నిర్మాతలు యోచిస్తున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments