'అ..ఆ' రిలీజ్ డేట్...

  • IndiaGlitz, [Saturday,February 06 2016]

నితిన్, సమంత హీరోహీరోయిన్లుగా రూపొందుతోన్న చిత్రం అ..ఆ...'. త్రివిక్రమ్ దర్శకత్వం వహిస్తున్నాడు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై ఎస్.రాధాకృష్ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. అనసూయ రామలింగం వర్సెస్ ఆనంద్ విహారి' ట్యాగ్ లైన్.

ప్రస్తుతం సినిమా చిత్రీకరణను జరుపుకుంటుంది. అనిరుధ్ స్థానంలో మిక్కి జె.మేయర్ మ్యూజిక్ అందిస్తున్నాడు. నిజానికి ఈ చిత్రాన్ని ఫిభ్రవరిలో విడుదల చేద్దామని అనుకున్నారు కానీ షూటింగ్ ఇంకా పూర్తి కాకపోవడంతో సినిమా ఏప్రిల్ లో విడుదలవుతుందని వార్తలు వినిపించాయి. లెటెస్ట్ న్యూస్ ప్రకారం ఈ చిత్రాన్ని ఏప్రిల్ 22న విడుదల చేయాలని నిర్మాతలు యోచిస్తున్నారు.

More News

మరో యంగ్ డైరెక్టర్ తో శర్వానంద్..

రన్ రాజా రన్,మళ్లీ మళ్లీ ఇదిరాని రోజు,ఎక్స్ ప్రెస్ రాజా...చిత్రాలతో వరుస విజయాలు సాధించి హ్యాట్రిక్ సాధించాడు యంగ్ హీరో శర్వానంద్.

సర్ధార్ రిలీజ్ కి ముహుర్తం కుదిరింది...

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న తాజా చిత్రం సర్ధార్ గబ్బర్ సింగ్.

మహేష్, ఎన్టీఆర్ తర్వాత ప్రభాస్...

మహేష్ బాబు హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ శ్రీమంతుడు సినిమాని రూపొందించిన విషయం తెలిసిందే.

2 మిలియన్ క్లబ్ లో నాన్నకు ప్రేమతో...

యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన నాన్నకు ప్రేమతో...సంక్రాంతి కానుకగా రిలీజై విజయవంతంగా ప్రదర్శింపబడుతోంది.

దీపావళి కానుకగా మహేష్ మూవీ..

సూపర్ స్టార్ మహేష్ -శ్రీకాంత్ అడ్డాల కాంబినేషన్లో రూపొందుతున్న చిత్రం బ్రహ్మోత్సవం.