ఫ్యాన్సీ రేటుకు 'అఅఆ' హక్కులు
Send us your feedback to audioarticles@vaarta.com
రవితేజ మూడు షేడ్స్‌లో నటించిన చిత్రం `అమర్ అక్టర్ ఆంటోని`. శ్రీనువైట్ల దర్శకత్వంలో మైత్రీమూవీ మేకర్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించింది. నవంబర్ 16న సినిమా విడుదలవుతుంది. ఇలియానా హీరోయిన్గా నటించింది. ఇటీవల విడులైన ఈ చిత్ర టీజర్‌కు ట్రెమెండస్ రెస్పాన్స్ వచ్చింది.
40లక్షలపైగా డిజిటల్ వ్యూస్‌ను రాబట్టుకుంది. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమా శాటిలైట్ హక్కులను జెమిని టీవీ ఫ్యాన్సీ రేటుకు దక్కించుకుందని సమాచారం. వెంకీ, దుబాయ్ శీను తర్వాత రవితేజ, శ్రీనువైట్ల కాంబినేషన్లో వస్తున్న చిత్రమిది. సునీల్ ఈ చిత్రంలో ఓ కీలకపాత్రలో నటించారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Diya Harini
Contact at support@indiaglitz.com