అ..ఆ రిలీజ్ డేట్

  • IndiaGlitz, [Thursday,April 28 2016]

నితిన్, సమంత హీరోహీరోయిన్లుగా రూపొందుతోన్న చిత్రం అ..ఆ...'. త్రివిక్రమ్ దర్శకత్వం వహిస్తున్నాడు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై ఎస్.రాధాకృష్ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. అనసూయ రామలింగం వర్సెస్ ఆనంద్ విహారి' ట్యాగ్ లైన్. మిక్కి జె.మేయర్ సంగీతం అందించిన ఈ సినిమా ఆడియో విడుదలను మే 2న నిర్వహిస్తున్నారు. సినిమాను మే 27న విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నట్లు సన్నిహిత వర్గాల సమాచారం. మరి అధికారకంగా సినిమా విడుదల ఎప్పుడు ఉంటుందో చూడాలి. ఈ చిత్రంలో అవసరాల శ్రీనివాస్, హీరోయిన్ అనన్యలు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

More News

పూరితో మూవీ గురించి నారా రోహిత్ ఏమన్నాడు..

నారా రోహిత్...సక్సెస్-ఫెయిల్యూర్స్ గురించి ఆలోచించకుండా వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ వరుసగా సినిమాలు చేస్తున్నారు.

'24' సెన్సార్ పూర్తి....

కె.ఇ.జ్ఞానవేల్ రాజా సమర్పణలో తెలుగులో గ్లోబల్ సినిమాస్,2డి ఎంటర్ టైన్ మెంట్స్,శ్రేష్ట్ మూవీస్ విడుదల చేస్తున్న సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ '24'.

150 మూవీ కోసం సెంటిమెంట్ ఫాలో అవుతున్న చిరు..

మెగాస్టార్ చిరంజీవి 150వ చిత్రం రేపు ప్రారంభం అవుతుందన్న విషయం తెలిసిందే.

క్షణం రీమేక్ లో నాగ్ హీరోయిన్..

చిన్న చిత్రంగా రిలీజైన క్షణం ఎంత పెద్ద విజయాన్ని సాధించిందో అందరికీ తెలిసిందే.

కమల్ ఇన్ స్పిరేషన్ తో షారూక్ సినిమా...

తను వెడ్స్ మను, రాంజానా, తను వెడ్స్ మను రిటర్న్స్ వంటి సక్సెస్ ఫుల్ చిత్రాల దర్శకుడు ఆనంద్  ఎల్.రాయ్ ఇప్పుడు బాలీవుడ్ సూపర్ స్టార్ షారూక్ తో సినిమా చేయడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నాడు.