'అఆ'కి కత్తెర పడింది
Send us your feedback to audioarticles@vaarta.com
నితిన్, సమంత జంటగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో చినబాబు హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మించిన చిత్రం అఆ`. లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రం ఆడియెన్స్ నుండి మంచి రెస్పాన్స్ ను రాబట్టుకుంది.
పాజిటివ్ రాబట్టుకుని మంచి కలెక్షన్స్ సాధిస్తున్న ఈ చిత్రంలో సెకండాఫ్ లో ఐదు నిమిషాలను ట్రిమ్ చేసినట్లు వార్తలు వినపడుతున్నాయి. అయితే అధికారకంగా ఎటువంటి సమాచారం లేదు. రీసెంట్ టైంలో 24 సినిమా సక్సెస్ అయినప్పటికీ 7 నిమిషాల వ్యవధిని తగ్గించారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com