నాడు మాస్, జై చిరంజీవ - నేడు సర్ధార్, అ ఆ
Thursday, June 2, 2016 తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com
Send us your feedback to audioarticles@vaarta.com
మాస్, జై చిరంజీవ - సర్ధార్, అ ఆ...ఈ నాలుగు చిత్రాలకు ఉన్న లింకు ఏమిటి అని తెగ ఆలోచిస్తున్నారా..? విషయం ఏమిటంటే...నితిన్, త్రివిక్రమ్ కాంబినేషన్లో రూపొందిన అ ఆ ఈరోజు రిలీజైంది. ఈ చిత్రంలోని శ్యామలా..శ్యామలా అంటూ సాగే ఓ పాట ఉంది. ఈ పాటను సర్ధార్ గబ్బర్ సింగ్ కోసం వేసిన సెట్ ను కాస్త మార్చి అందులో ఈ పాటను చిత్రీకరించారు. ఇది సర్ధార్, అ ఆ కి ఉన్న లింకు. ఇలాగే గతంలోను జరిగింది. అదే నాగార్జున నటించిన మాస్ సినిమా కోసం అన్నపూర్ణ సెవెన్ ఏకర్స్ లో వేసిన సెట్ ను కాస్త మార్చి జై చిరంజీవ సినిమా కోసం ఉపయోగించారు. నాడు జై చిరంజీవ చిత్రానికి త్రివిక్రమ్ రైటర్ కాగా, నేడు అ ఆ చిత్రానికి దర్శకుడు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments