నాడు మాస్, జై చిరంజీవ - నేడు సర్ధార్, అ ఆ

  • IndiaGlitz, [Thursday,June 02 2016]

మాస్, జై చిరంజీవ - స‌ర్ధార్, అ ఆ...ఈ నాలుగు చిత్రాల‌కు ఉన్న లింకు ఏమిటి అని తెగ ఆలోచిస్తున్నారా..? విష‌యం ఏమిటంటే...నితిన్, త్రివిక్ర‌మ్ కాంబినేష‌న్లో రూపొందిన అ ఆ ఈరోజు రిలీజైంది. ఈ చిత్రంలోని శ్యామ‌లా..శ్యామ‌లా అంటూ సాగే ఓ పాట ఉంది. ఈ పాట‌ను స‌ర్ధార్ గ‌బ్బ‌ర్ సింగ్ కోసం వేసిన సెట్ ను కాస్త మార్చి అందులో ఈ పాట‌ను చిత్రీక‌రించారు. ఇది స‌ర్ధార్, అ ఆ కి ఉన్న లింకు. ఇలాగే గ‌తంలోను జ‌రిగింది. అదే నాగార్జున న‌టించిన మాస్ సినిమా కోసం అన్న‌పూర్ణ సెవెన్ ఏక‌ర్స్ లో వేసిన‌ సెట్ ను కాస్త మార్చి జై చిరంజీవ సినిమా కోసం ఉప‌యోగించారు. నాడు జై చిరంజీవ చిత్రానికి త్రివిక్ర‌మ్ రైట‌ర్ కాగా, నేడు అ ఆ చిత్రానికి ద‌ర్శ‌కుడు.

More News

స‌మంత అ ఆ చూసిన చైత‌న్య‌..

నితిన్ - స‌మంత జంట‌గా న‌టించిన చిత్రం అ ఆ. ఈ చిత్రాన్ని మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ తెర‌కెక్కించారు. ఈరోజు అ ఆ ప్ర‌పంచ వ్యాప్తంగా రిలీజైంది.

జర్నలిస్ట్ గా సమంత

బెంగళూర్ డేస్, థెరి, బ్రహ్మోత్సవం, 24, అఆ సినిమాలతో ఈ ఏడాది సందడి చేసిన హీరోయిన్ సమంత ఓ డిఫరెంట్ రోల్ చేయడానికి రెడీ అవుతోంది. రీసెంట్ గా వచ్చిన వార్తల్లో యూ టర్న్ అనే మూవీని సమంత నిర్మిస్తూ నటించనుందని వార్తలు వచ్చాయి.

ఎక్క‌డికి పోతావు చిన్న‌వాడా ఫ‌స్ట్ లుక్ కి సూప‌ర్బ్ రెస్పాన్స్ - చిత్ర‌యూనిట్

స్వామిరారా, కార్తికేయ‌, సూర్య vs సూర్య లాంటి వైవిధ్య‌మైన క‌థాంశాల‌తో స‌రికొత్త క‌థ‌నాల‌తో వ‌రుస సూప‌ర్‌హిట్ చిత్రాల‌తో టాలీవుడ్ ట్రేండ్ ని మార్చిన యంగ్ఎన‌ర్జిటిక్ హీరో నిఖిల్, 21F ఫేం హెబాప‌టేల్‌, త‌మిళం లో అట్ట‌క‌త్తి, ముందాసిప‌త్తి, ఎధిర్ నీచ‌ల్ ఫేం నందిత స్వేత  ల కాంబినేష‌న్ లో టైగ‌ర్ ఫేం వి.ఐ.ఆనంద్ ద‌ర్శ‌కుడిగా మేఘ‌న ఆర్ట్స్ ని

బన్ని నిర్మాతతో పవన్...?

ప్రస్తుతం శరత్ మరార్ నిర్మాతగా ఎస్.జె.సూర్య దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా సినిమా రూపొందుతోన్న సంగతి తెలిసిందే. పవన్ మరో సినిమాను త్రివిక్రమ్ దర్శకత్వంలో చేయడానికి రెఢీ అవుతున్నాడు.

దుబాయ్ లో సాంగ్స్ షూటింగ్ పూర్తి చేసుకున్న జ‌క్క‌న్న‌

గోల్డెన్‌స్టార్‌ సునీల్ హీరోగా, మన్నార్ చోప్రా హీరోయిన్ గా, ప్రేమ‌క‌థాచిత్ర‌మ్ త‌రువాత ఆర్.పి.ఎ.క్రియేషన్స్ బ్యానర్ పై ప్రొడక్షన్ నెం.2గా రూపొందుతోన్న చిత్రం జక్కన్న చిత్రం ఇటీవలే దుబాయ్ లోని అంద‌మైన లోకేష‌న్స్ లో జానీ మాస్ట‌ర్ కొరియోగ్రాఫ‌ర్ గా సాంగ్ షూటింగ్ జ‌రుపుకుంది. వంశీ కృష్ణ అకెళ్ళ దర్శకత్వంలో ఆర్.సుదర్శన్ రెడ్డి ఈ చ