'అఆ' శాటిలైట్ హక్కుల దక్కించుకున్న...

  • IndiaGlitz, [Friday,June 03 2016]

నితిన్, సమంత జంటగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో చినబాబు హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మించిన చిత్రం అఆ'. లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రం ఆడియెన్స్ నుండి మంచి రెస్పాన్స్ ను రాబట్టుకుంది. క్రేజీ కాంబినేషన్ కావున సినిమా శాటిలైట్ హక్కుల కోసం మంచి పోటీయే నెలకొంది. చివరకు జీ తెలుగు చానెల్ వారు దాదాపు ఆరు కోట్లకు పైగా మొత్తాన్ని చెల్లించి శాటిలైట్ హక్కులను కైవసం చేసుకున్నారని సమాచారం. నితిన్ సినిమాకు ఇంత పెద్ద మొత్తంలో శాటిలైట్ హక్కులు రావడం పట్ల ఒకింత ఆశ్చర్యమనిపించినా, ఇందులో త్రివిక్రమ్ శ్రీనివాస్, సమంత హ్యండ్ భాగం కూడా ఉందనే విషయాన్ని మరచిపోకూడదు.

More News

చంద్రశేఖర్ ఏలేటి మనమంతా కథ ఇదే..

మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్,గౌతమి,కేరింత ఫేం విశ్వంత్ ప్రధాన పాత్రల్లో చంద్రశేఖర్ ఏలేటి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం మనమంతా.

ముంబాయిలో నాగ అన్వేష్ పాటల రికార్డింగ్

నాగ అన్వేష్,హెబ్బా పటేల్ జంటగా తెరకెక్కనున్న చిత్రం 'ఏంజిల్'.శ్రీ సరస్వతి ఫిల్మ్స్ బ్యానర్ పై సింధురపువ్వు కృష్ణారెడ్డి నిర్మాతగా బాహుబలి పళని దర్శకత్వంలో తెరకెక్కనున్న

నాడు మాస్, జై చిరంజీవ - నేడు సర్ధార్, అ ఆ

మాస్,జై చిరంజీవ-సర్ధార్,అ ఆ...ఈ నాలుగు చిత్రాలకు ఉన్న లింకు ఏమిటి అని తెగ ఆలోచిస్తున్నారా..?

స‌మంత అ ఆ చూసిన చైత‌న్య‌..

నితిన్ - స‌మంత జంట‌గా న‌టించిన చిత్రం అ ఆ. ఈ చిత్రాన్ని మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ తెర‌కెక్కించారు. ఈరోజు అ ఆ ప్ర‌పంచ వ్యాప్తంగా రిలీజైంది.