ఎనిమిదోసారి అపూర్వ కలయిక
Send us your feedback to audioarticles@vaarta.com
మన సీనియర్ హీరో హీరోయిన్స్..అంటే 80 దశకంలో నటించిన తారలందరూ ఈ మధ్య ఏడాకి కలుసుకుంటారు. ఈ కలయికకి ఓ ప్రదేశాన్ని ఎంచుకుంటూ ఉంటారు. ఈ గెట్ టుగెదర్‌కి ఓ పేరు కూడా పెట్టుకున్నారు. ఆ పేరే '80స్ సౌత్ యాక్టర్స్ రీ యూనియున్'.
అందులో భాగంగా అందరూ ఒకే రంగు దుస్తులతో సందడి చేయడం ఆనవాయితీగా వస్తోంది. ఒక్కో సంవత్సరం ఒక్కో రంగు దుస్తులు ధరిస్తారు. ఈ సంవత్సరం తారలంతా వంగ పువ్వు రంగు దుస్తులతో కనిపించారు.
నవంబర్ 17 నుండి 19 వరకు మహాబలిపురంలో ఈ వేడుక జరిగింది. మెుత్తం 28 వుంది సినీ తారలు ఎనిమిదోసారి ఇలా కలుసుకున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com