ఏపీలో 76.69 శాతం ఓటింగ్ నమోదు

  • IndiaGlitz, [Friday,April 12 2019]

ఏపీ లో జరిగిన లోక్ సభ, శాసన సభ ఎన్నికల్లో ఓటర్లు పోటెత్తారు. గతం లో కంటే ఎక్కువ మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. సాయంత్రం ఆరు గంటల వరకు 71.43 శాతం పోలింగ్ నమోదు కాగా... జిల్లాల్లో సగటున 76.69 శాతంగా నమోదైంది. కాగా.. ఈవీఎంల మొరాయింపు తో కొన్ని చోట్ల అర్ధరాత్రి వరకు పోలింగ్ కొనసాగగా... ఓటర్లు బాధ్యతగా తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈ పోలింగ్ శాతాన్ని ఈసీ వెల్లడించనుంది. దీంతో మరింత ఓటింగ్ పర్సెంట్ పెరిగే అవకాశం ఉంది. కాగా సాయంత్రం ఆరు గంటల వరకు జరిగిన పోలింగ్ వివరాలు జిల్లాల వ్యాప్తంగా ఇలా ఉన్నాయి.

విజయనగరం 85

ప్రకాశం 85

ఈస్ట్ గోదావరి 81

గుంటూరు 80

కృష్ణ 79

చిత్తూర్ 79

అనంతపురం 78

నెల్లూరు 75

కర్నూలు 73

శ్రీకాకుళం 72విశాఖ 70

కడప 70

వెస్ట్ గోదావరి 70

More News

జనాలు పిచోల్లా : జనసేన అధినేతకు ఓటర్ల ప్రశ్నలు

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విజయవాడలోని పడమటలో ఓటు హక్కు వినియోగించుకున్నారు.

15 ఏళ్ల తర్వాత..

అగ్ర కథానాయకుడు నాగార్జున అక్కినేనితో జ్యోతిక కలిసి నటించబోతున్నారని సమాచారం. వీరిద్దరి కాంబినేషన్‌లో

త్రిష కోసం మురుగ‌దాస్ ఏం చేశారంటే...

త్రిష ఇప్పుడు క్లౌడ్ నైన్‌లో ఉన్నారు. ఆ మ‌ధ్య వ‌ర‌కూ స‌క్సెస్‌లు లేక స‌త‌మ‌త‌మైన త్రిష కెరీర్ ఉన్న‌ట్టుండి గాడిలో ప‌డింది.

'జెర్సీ' లో ఇంట్ర‌స్టింగ్ పాయింట్ ఇదే!

నాని హీరోగా న‌టించిన `జెర్సీ` ఈ నెల 19న విడుద‌ల కానుంది. ఈ సినిమా గురించి ఇప్ప‌టికే నాని చాలా ఎగ్జ‌యిటింగ్‌గా ఉన్నారు.

కార్తికేయ '90 ఎం ఎల్‌'

ఒక్క హిట్టు... ఒకే ఒక్క హిట్టు జీవితాన్ని త‌ల‌కిందులు చేస్తుంద‌ని చాలా సార్లు వినే ఉంటాం.