ఏపీలో 76.69 శాతం ఓటింగ్ నమోదు

  • IndiaGlitz, [Friday,April 12 2019]

ఏపీ లో జరిగిన లోక్ సభ, శాసన సభ ఎన్నికల్లో ఓటర్లు పోటెత్తారు. గతం లో కంటే ఎక్కువ మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. సాయంత్రం ఆరు గంటల వరకు 71.43 శాతం పోలింగ్ నమోదు కాగా... జిల్లాల్లో సగటున 76.69 శాతంగా నమోదైంది. కాగా.. ఈవీఎంల మొరాయింపు తో కొన్ని చోట్ల అర్ధరాత్రి వరకు పోలింగ్ కొనసాగగా... ఓటర్లు బాధ్యతగా తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈ పోలింగ్ శాతాన్ని ఈసీ వెల్లడించనుంది. దీంతో మరింత ఓటింగ్ పర్సెంట్ పెరిగే అవకాశం ఉంది. కాగా సాయంత్రం ఆరు గంటల వరకు జరిగిన పోలింగ్ వివరాలు జిల్లాల వ్యాప్తంగా ఇలా ఉన్నాయి.

విజయనగరం 85

ప్రకాశం 85

ఈస్ట్ గోదావరి 81

గుంటూరు 80

కృష్ణ 79

చిత్తూర్ 79

అనంతపురం 78

నెల్లూరు 75

కర్నూలు 73

శ్రీకాకుళం 72విశాఖ 70

కడప 70

వెస్ట్ గోదావరి 70