63వ జాతీయ అవార్డు వివరాలు..
Send us your feedback to audioarticles@vaarta.com
ప్రపంచ వ్యాప్తంగా సంచలన సృష్టించిన తెలుగు సినిమా బాహుబలి. ప్రభాస్, అనుష్క, తమన్నా, రానా, రమ్యకృష్ణ, సత్యరాజ్ ప్రధాన తారాగణంగా రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి చిత్రం 600 కోట్లు వసూలు చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు బాహుబలి చిత్రం జాతీయ స్ధాయిలో ఉత్తమ చిత్రం అవార్డ్ సొంతం చేసుకుని తెలుగు సినిమా సత్తాను చాటిచెప్పింది. జాతీయ అవార్డు దక్కించుకున్న ఇతర చిత్రాల వివరాలు....
ఉత్తమ నటుడు - అమితాబ్ బచ్చన్ (పికు)
ఉత్తమ నటి - కంగనా రనౌత్ (తను వెడ్స్ మను రిటర్న్స్)
ఉత్తమ దర్శకుడు - సంజయ్ లీలా భన్సాలీ (బాజీరావ్ మస్తానీ)
ఉత్తమ కొరియోగ్రాఫర్ - రెమో డిసౌజా (బాజీరావు మస్తానీ)
ఉత్తమ హిందీ చిత్రం - దమ్ లగాకే హైసా
ఉత్తమ తెలుగు చిత్రం -కంచె
ఉత్తమ తొలిచిత్ర దర్శకుడు - నీరజ్ ఘేవాన్ (మసాన్)
ఉత్తమ స్పెషల్ ఎఫెక్స్ - బాహుబలి
ఉత్తమ సినిమాటోగ్రఫీ - సుదీప్ చటర్జీ (బాజీరావు మస్తానీ)
ఉత్తమ సహాయనటుడు - సముద్రకని (విసారనై)
ఉత్తమ సహాయనటి - తన్వీ అజ్మీ (బాజీరావ్ మస్తానీ)
ఉత్తమ బాల నటుడు - గౌరవ్ మీనన్ (బెన్)
ఉత్తమ బాలల చలనచిత్రం - దురంతో
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments