6న సెట్స్ పైకి రానున్న'రాధా'

  • IndiaGlitz, [Monday,February 03 2014]

యూనివర్స్ మీడియా బ్యానర్ లో విక్టరీ వెంకటేష్, నయనతార జంటగా తెరకెక్కుబోతున్న సినిమా ‘రాధా’. డి.పార్వతి సమర్పణలో డి.వి.వి. దానయ్య నిర్మాతగా మారుతి ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. జె.బి.సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ ఈ నెల 6న ప్రారంభం కానుంది.

నిర్మాత డి.వి.వి.దానయ్య మాట్లాడుతూ ‘‘మారుతి చెప్పిన కథ వెంకటేష్ గారికి బాగా నచ్చడంతో సింగిల్ సిట్టింగ్ లోనే ఒకే చేశారు. నయనతార కూడా డేట్స్ అరెంజ్ చేశారు. ఇందులో వెంకటేష్ హోం మినిష్టర్ గా చేస్తుండగా, మధ్య తరగతి అమ్మాయిగా నయనతార నటిస్తుంది. ఈ ట్రెండ్ కి తగినట్లుండే ప్రేమకథ ఇది. ఇది వరకు వెంకటేష్, నయనతార జంట నటించిన ‘తులసి’, ‘లక్ష్మీ’ సినిమాలు ఎంత పెద్ద సక్సెస్ అయ్యిందో తెలిసిందే ఈ సినిమాతో ఈ జంటకు హ్యట్రిక్ గ్యారంటీ. ఈ సినిమా షూటింగ్ ను ఈ నెల 6న ప్రారంభిస్తాం’’ అని తెలిపారు.

ఈ చిత్రానికి సంగీతం: జె.బి. కెమెరాః రిచర్డ్ ప్రసాద్, ఎడిటింగ్ః ఉద్ధవ్, నిర్మాతః దానయ్య డి.వి.వి., కథ, మాటలు, స్ర్కీన్ ప్లే, దర్శకత్వం: మారుతి..

More News

'ప్యార్ మే పడియానే' టాకీ పూర్తి

శ్రీ సత్యసాయి ఆర్ట్స్ పతాకంపై ప్రముఖ నిర్మాత కె.కె.రాధామోహన్ రవిచ

'దిల్లున్నోడు' ఆడియో విడుదల...

సౌధామిని క్రియేషన్స్ పతాకంపై కె.వి.వి.సత్యనారాయణ సమర్పణలో

'Pyar Me Padipoyane' Completes Talkie Part

'Pyar Me Padipoyane' starring 'Lovely' pair Adi and Shanvi is produced by KK Radha Mohan who earlier produced Emaindi Ee Vela, Adhineta and Toss and directed by Ravi Chavali of Samanyudu and Srimannarayana fame. The film has completed the talkie part and the unit shared the details with the media.

Mahesh Babu Launches 'Basanti' Theatrical Trailer

Basanti', a love story with terrorism backdrop by talented director Chaitanya Dantuluri of 'Banam' fame with Brahmanandam's son Raja Gautham as the hero and debutante babe Alisha Begum as the female lead. Chaitanya is also turning a producer with the film with his banner ‘Start Camera Productions'. The Theatrical Trailer of 'Basanti' was unveiled by Super Star Mahesh Babu at an event in Hyedrabad.

'ప్రభంజనం' ఆడియో విడుదల

చైతన్య ఆర్ట్ క్రియేషన్స్ బ్యానర్ పై బాస్కర రావు వేండ్రాతి స్వీయ ద