అల్లరి నరేష్, త్రిష..లెక్క ఒక్కటే..

  • IndiaGlitz, [Monday,October 26 2015]

ఈ ఏడాది హాస్య చిత్రాల క‌థానాయ‌కుడు అల్ల‌రి న‌రేష్‌, అందాల నాయిక త్రిష‌కి ఎంతో స్పెష‌ల్‌. ఎందుకంటే.. వారి కెరీర్‌లో సంఖ్య ప‌రంగా స్పెష‌ల్ అయిన సినిమాలు త్వ‌ర‌లోనే విడుద‌ల కాబోతున్నాయి మ‌రి. మోహ‌న్‌బాబు, ర‌మ్య‌కృష్ణ‌, మీనా వంటి హేమాహేమీల‌తో క‌లిసి అల్ల‌రి న‌రేష్ న‌టిస్తున్న 'మామ మంచు అల్లుడు కంచు'.. స‌ద‌రు కామెడీ హీరోకి 50వ చిత్రం. ఈ సినిమా డిసెంబ‌ర్ 25న విడుద‌లయ్యే దిశ‌గా ఉంది. ఇక త్రిష న‌టించిన 50వ చిత్రం 'చీక‌టి రాజ్యం' కూడా న‌వంబ‌ర్ లేదా డిసెంబ‌ర్‌లో రిలీజ్ అయ్యే అవ‌కాశం ఉంది. ఈ సినిమా కోసం విశ్వ న‌టుడు క‌మ‌ల్ హాస‌న్ ప‌క్క‌న త్రిష న‌టించింది. మ‌రి ఈ రెండు చిత్రాలు వారికి మెమ‌ర‌బుల్ రిజ‌ల్ట్స్‌ని ఇస్తాయో లేదో చూడాలి.

More News

పాలిటిక్స్ పై ఆలీ సంచలన వ్యాఖ్యలు..

కామెడీ కింగ్ ఆలీ గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరుపున పోటీ చేస్తున్నట్టు వార్తలు వచ్చాయి.అయితే గత ఎన్నికల్లో సమయంలోనే పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ పెట్టడంతో..

ఇది ఇండస్ట్రీకి గుణపాఠం అంటున్న చిరు

మెగాస్టార్ చిరంజీవికి కంచె సినిమా బాగా నచ్చేసిందట.సినిమా చూసిన తర్వాత అభినందించకుండా ఉండలేకపోయాను అంటూ ప్రెస్ మీట్ పెట్టి మరీ కంచె టీమ్ ను అభినందించారు.

నాకు దేవుడు ఇచ్చిన వ‌రం కొలంబ‌స్ : డైరెక్ట‌ర్ ర‌మేష్ సామ‌ల‌

సుమంత్ అశ్విన్, శీర‌త్ క‌పూర్, మిస్టీ హీరో,హీరోయిన్స్ గా ర‌మేష్ సామ‌ల తెర‌కెక్కించిన చిత్రం కొలంబ‌స్.

అసిన్ మ్యారేజ్ డేట్ ఫిక్స్..

అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి..సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన మలయాళ ముద్దుగుమ్మ అసిన్.అనతి కాలంలోనే బాలక్రిష్ణ,నాగార్జున,వెంకటేష్...

'శ్రీమంతుడు' బాటలోనే..

''మిర్చి'',''శ్రీమంతుడు''..ఇలా వరుస విజయాలతో సక్సెస్ ఫుల్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్నాడు కొరటాల శివ.తన మూడో చిత్రాన్ని ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కించనున్నాడు.