'శిరిడి సాయి'కి ఐదేళ్లు
Send us your feedback to audioarticles@vaarta.com
'అన్నమయ్య', 'శ్రీరామదాసు' వంటి విజయవంతమైన ఆధ్యాత్మిక చిత్రాల తరువాత కథానాయకుడు నాగార్జున, దర్శకుడు కె.రాఘవేంద్రరావు, సంగీత దర్శకుడు కీరవాణి కాంబినేషన్లో వచ్చిన హ్యాట్రిక్ ప్రయత్నం 'శిరిడి సాయి'. ఈ చిత్రంలో టైటిల్ రోల్లో నాగార్జున నటన అలరిస్తుంది.
శ్రీకాంత్, శ్రీహరి, సాయికుమార్, కమలిని ముఖర్జీ, బ్రహ్మానందం, అలీ, సాయాజీ షిండే ముఖ్య పాత్రల్లో నటించారు. 'ఒక్కడే దేవుడు' అంటూ శంకర్ మహదేవన్ పాడిన పాట ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఎస్.గోపాల్ రెడ్డి ఛాయాగ్రహణం మరో ఆకర్షణ. సెప్టెంబర్ 6, 2012న విడుదలైన 'శిరిడి సాయి' నేటితో ఐదేళ్లు పూర్తిచేసుకుంటోంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments