4డీ టక్నాలజీ.. 120 కెమెరాలు..
Send us your feedback to audioarticles@vaarta.com
ప్రస్తుతం టాలీవుడ్‌లో అందరి దృష్టిని ఆకర్షిస్తున్న చిత్రం `ఆర్ ఆర్ ఆర్`. రాజమౌళి దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగాపవర్ స్టార్ రామ్‌చరణ్ హీరోలుగా నటిస్తున్నారు. రీసెంట్‌గా రెగ్యులర్ షూటింగ్ కూడా స్టార్టయ్యింది. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రాన్ని 4డీ టెక్నాలజీతో తెరకెక్కించబోతున్నారట.
`2.0` కంటే బెటర్ క్వాలిటీతో సినిమాను నిర్మిస్తున్నారట దర్శక నిర్మాతలు. యాక్షన్ ఎపిసోడ్స్ కోసం 120 కెమెరాలను వాడుతున్నారట. 4డీ టెక్నాలజీతో తెరకెక్కబోయే తొలి చిత్రమిదే అవుతుంది. తారక్, చెర్రీ సినిమా అంటే ఎన్ని అంచనాలుంటాయో తెలిసిందే. కాబట్టి ఆ అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా సినిమాను నిర్మిస్తున్నాడట నిర్మాత డి.వి.వి.దానయ్య.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Diya Harini
Contact at support@indiaglitz.com
Comments