400 కిలోల బంగారంతో...

  • IndiaGlitz, [Friday,October 13 2017]

సంజ‌య్ లీలా బ‌న్సాలీ మూవీ మేకింగ్ అంటే..గ్రాండియ‌ర్‌గా ఉంటుంది. ఆ విష‌యం ఆయ‌న సినిమాల‌ను చూస్తే ఎవ‌రికైనా అర్థ‌మ‌వుతుంది. ఇప్పుడు సంజ‌య్ లీలా బ‌న్సాలీ తెర‌కెక్కిస్తోన్న చిత్రం 'ప‌ద్మావ‌తి'.

రాజపుత్ర మ‌హారాణి ప‌ద్మావ‌తిగా బాలీవుడ్ బ్యూటీ దీపికా ప‌దుకొనె న‌టిస్తుంటే, షాహిద్‌ కపూర్‌ పద్మావతి భర్త మహారావల్‌ రతన్‌ సింగ్‌ పాత్రలో, రణ్‌వీర్ సింగ్‌ సుల్తాన్‌ అల్లా ఉద్దీన్‌ ఖిల్జీ పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమా ఫ‌స్ట్‌లుక్‌, ట్రైల‌ర్‌కు ప్రేక్ష‌కుల నుండి చాలా మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. ముఖ్యంగా యుద్ధ స‌న్నివేశాలు, కాస్ట్యూమ్స్ అల్టిమేట్‌గా ఉన్నాయని అంద‌రూ ప్ర‌శంసిస్తున్నారు.

సినిమా 13వ శ‌తాబ్దానికి చెందిన క‌థాంశం కావ‌డంతో..ఆభ‌ర‌ణాల విష‌యంలో ద‌ర్శ‌కుడు సంజ‌య్ స్పెష‌ల్ కేర్ తీసుకున్నాడ‌ట‌. అందుకోస‌మ‌ని 400 కిలోల బంగారం ఉప‌యోగించారట‌. ఆభ‌ర‌ణాల త‌యారీ కోసం 200 వ‌ర్క‌ర్స్ 600 రోజ‌లు ప‌నిచేశార‌ని యూనిట్ వ‌ర్గాలు సోష‌ల్ మీడియా ద్వారా తెలిపారు.

More News

బాలీవుడ్ లోకి బాలయ్య...

నందమూరి బాలకృష్ణ ఎట్టకేలకు బాలీవుడ్లోకి ఎంటర్ అవుతున్నారు. ఈ విషయాన్ని బాలీవుడ్ ట్రేడ్ అనలిస్ట్ తరణ్ ఆదర్శ్ ట్విట్టర్ ద్వారా తెలియజేశారు.

'దేవి శ్రీ ప్ర‌సాద్‌' ఆడియో ఆవిష్క‌ర‌ణ‌

యశ్వంత్ మూవీస్ స‌మ‌ర్ప‌ణ‌లో ఆర్‌.ఒ.క్రియేష‌న్స్ బేన‌ర్‌పై రూపొందిన చిత్రం 'దేవి శ్రీ ప్ర‌సాద్‌'. పూజా రామ‌చంద్ర‌న్‌, భూపాల్‌రాజు, ధ‌న‌రాజ్‌, మ‌నోజ్ నందం ప్ర‌ధాన పాత్ర‌ధారులు. శ్రీ కిషోర్ ద‌ర్శ‌కుడు. డి.వెంక‌టేష్‌, ఆర్‌.వి.రాజు, ఆక్రోష్ నిర్మాత‌లు.క‌మ్రాన్ సంగీతం అందించిన ఈ సినిమా ఆడియో విడుద‌ల కార్య‌క్ర‌మం గురువారం హైద‌రాబాద̴్

పూజా హెగ్డే రేస్...

టాలీవుడ్లో ప్రస్తుతం శ్రీవాస్, బెల్లంకొండ శ్రీనివాస్ కాంబినేషన్లో రూపొందుతోన్న చిత్రంలో నటిస్తుంది పూజా హెగ్డే. ఇది కాకుండా..రంగస్థలంలో రామ్ చరణ్ తో ఓ స్పెషల్ సాంగ్లో కూడా నర్తించనుంది.

డాక్టర్ పాత్రలో త్రిష

డస్కీబ్యూటీ త్రిష చేతి నిండా ఆఫర్స్ తో బిజీగా ఉంది. మూడు పదుల వయసులోనూ గ్లామర్ తో కుర్ర హీరోయిన్స్ కు పోటీనిస్తుంది. ప్రస్తుతం ఆర డజను సినిమాలు చేస్తుంది. ఈ సినిమాలు కాకుండా మరో కొత్త సినిమాను త్రిష ఒప్పుకుందట.

'శ్రీకరం శుభకరం నారాయ‌ణీయం' నిర్మాణ ప్రారంభోత్స‌వం

గోదా క్రియేషన్స్ పతాకంపై వానమామలై కృష్ణదేవ్ స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న చిత్రం 'శ్రీకరం శుభకరం నారాయ‌ణీయం'. ప్రశాంత్ నిమ్మని,  ఐంద్రిల్లా చక్రవర్తి జంటగా నటిస్తున్న నూతన చిత్రం గురువారం ఉదయం ప్రసాద్ ల్యాబ్‌లో పూజా కార్య‌క్ర‌మాల‌ను జ‌రుపుకుంది.