విశాల్ 25వ సినిమా అదేనట

  • IndiaGlitz, [Saturday,December 24 2016]

'ఒక్క‌డొచ్చాడు' సినిమాతో ఈ డిసెంబ‌ర్ 23న ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించిన విశాల్ ఇప్పుడు వ‌రుస‌గా మూడు సినిమాల‌ను ప్లాన్ చేస్తున్నాడు. ఒక్క‌డొచ్చాడు 22వ సినిమా అయితే 23వ సినిమా మిస్కిన్ ద‌ర్శ‌క‌త్వంలో చేస్తున్నాడు. 24వ చిత్రాన్ని మిత్ర‌న్ అనే కొత్త ద‌ర్శ‌కుడుతో చేస్తున్నాడు. ఈ చిత్రంలో స‌మంత క‌థానాయిక‌. అయితే 25వ సినిమాగా త‌న కెరీర్‌లోనే బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్‌గా నిలిచిన పందెంకోడి సీరిస్‌ను పందెంకోడి2 చేస్తున్నాడు.

లింగుస్వామి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందనున్న ఈ సినిమాకు స్క్రిప్ట్ అంతా రెడీ అయ్యింద‌ట‌. సినిమా విడుల‌కు ముందే విజ‌య‌ద‌శ‌మి సంద‌ర్భంగా విశాల్ త‌న 25వ సినిమా పందెంకోడి2 చిత్రాన్ని సెప్టెంబ‌ర్ 28న విడుద‌ల చేయ‌డానికి రెడీ అయ్యాడు. ఈ సీక్వెల్ విష‌యంలో అడుగు వేయ‌డానికి హీరో విశాల్, ద‌ర్శ‌కుడు విశాల్ చాలా ఆలోచించార‌ట‌.

More News

కాకినాడ ద‌గ్గ‌ర వేలంగిలో సంద‌డి చేసిన ఎన్టీఆర్..!

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ నిన్న హైద‌రాబాద్ నుంచి రాజ‌మండ్రి వెళ్లి అక్క‌డ నుంచి కాకినాడ ఫ్యామిలీ ఫంక్ష‌న్ లో పాల్గొనేందుకు వెళ్లిన విష‌యం తెలిసిందే. ఈరోజు కాకినాడ ద‌గ్గ‌ర‌లోని వేలంగిలో జ‌రిగిన ఫంక్ష‌న్ లో ఎన్టీఆర్ పాల్గొన్నారు.

త‌మ‌న్నా బ‌ర్త్ డే సెల‌బ్రేష‌న్స్..!

అందం, అభిన‌యం ఈ రెండు ఉన్న అతి కొద్ది మంది క‌థానాయిక‌ల్లో మిల్కీబ్యూటీ త‌మ‌న్నా ఒక‌రు. తెలుగు, త‌మిళ‌, హిందీ చిత్రాల్లో న‌టించి ప్రేక్ష‌కుల‌ను ఎంత‌గానో ఆకట్టుకున్న త‌మ‌న్నా పుట్టిన‌రోజు డిసెంబ‌ర్ 21.

దేశ ప్రజలకు క్రిస్మస్ శుభాకంక్షలు - పవన్..!

జనసేన పార్టీ అధినేత పవన కళ్యాణ్ దేశ ప్రజలకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియచేసారు.

నిఖిల్ కేశవ ఫస్ట్ లుక్ రిలీజ్..!

ఎక్కడికి పోతావు చిన్నవాడా సినిమాతో సంచలన విజయాన్ని సాధించిన నిఖిల్ తాజా చిత్రం కేశవ.

'ఓం నమో వేంకటేశాయ' టీజర్ అద్భుతం

అక్కినేని నాగార్జున,దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు కాంబినేషన్ లో సాయికృపా ఎంటర్ టైన్ మెంట్ ప్రై.