'యంగ్ స్టార్'గా ఎన్టీఆర్...
Send us your feedback to audioarticles@vaarta.com
ప్రస్తుతం 'కందిరీగ' ఫేమ్ సంతోష్ శ్రీనివాసన్ తో సినిమా చేస్తున్న ఎన్టీఆర్ ఈ సినిమా తర్వాత సుకుమార్ తో ఓ సినిమా చేయనున్నాడట. సమాచారం ప్రకారం ఈ సినిమాకి 'యంగ్ స్టార్' అనే టైటిల్ ను (ఇంకా కన్ ఫర్మ్ చేయలేదట) అనుకుంటున్నారట .
ఈ సినిమాని బివిఎస్ఎన్ ప్రసాద్ తో కలిసి రిలయన్స్ ఎంటర్ టైన్ మెంట్ నిర్మించనుంది, కాకుంటే ఎన్టీఆర్ ఇప్పుడు చేస్తున్న సినిమా మీదనే లగ్నమైయున్నాడు. ఇది పూర్తైన తర్వాతే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. వేచి చూద్ధాం...
Follow us on Google News and stay updated with the latest!
-
Contact at support@indiaglitz.com
Comments