'భాషా' - 2 పట్ల ఆసక్తి చూపని రజనీ
Send us your feedback to audioarticles@vaarta.com
రజనీ బాక్సాఫీస్ స్టామినాని పెంచిన సినిమా అంటే మనకి ఠక్కున గుర్తుకు వచ్చే సినిమా 'భాషా'. సురేష్ కృష్ణ ఈ సినిమా దర్శకుడు. ట్రెండ్ సెట్ చేసిన సినిమాల్లో ఇది ఒకటి. ఈ సినిమా స్ర్కీన్ ప్లే మీద పుస్తకాలు కూడా వచ్చాయి.
అదే స్ర్కీన్ ప్లేతో చాలా సినిమాలు వచ్చాయి కూడా. అయితే తాజా సమాచారం ప్రకారం చిత్ర దర్శకుడు సురేష్ కృష్ణ ఈ సినిమాకి సీక్వెల్ నిర్మించాలని ఆలోచనతో రజనీని కలిశాడంట కానీ రజనీకాంత్ ఈ సీక్వెల్ పట్ల అంతగా ఆసక్తి కనపరచలేదని సమాచారం.
Follow us on Google News and stay updated with the latest!
-
Contact at support@indiaglitz.com
Comments