'బీరువా'లో హీరోయిన్..?
Send us your feedback to audioarticles@vaarta.com
యంగ్ హీరో సందీప్ కిషన్ హీరోగా ఉషాకిరణ్ మూవీస్, ఆనందిఆర్ట్స్ బ్యానర్స్ సంయుక్తంగా ఓ సినిమాని చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాకి తమిళ దర్శకుడు కన్మణి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాకి బీరువా అనే టైటిల్ పరిశీలనలో ఉంది.
కాగా తాజా వార్తలు ప్రకారం ఈ సినిమాలో సురభిని హీరోయిన్ గా తీసుకున్నారని సమాచారం. తమిళంలో ఆమె నటించిన సినిమా తెలుగులో సిటిజన్ పేరుతో విడుదలైంది. కానీ అనుకున్నంత గుర్తింపైతే రాలేదు. మరి ఈ సినిమా అయినా గుర్తింపు తీసుకొస్తుందంటారా..?
Follow us on Google News and stay updated with the latest!
-
Contact at support@indiaglitz.com
Comments