'బాహుబలి' కంటే 'రుద్రమదేవి' బెస్ట్

  • IndiaGlitz, [Thursday,November 07 2013]

నేడు అందాల నటి అనుష్క పుట్టిన రోజు సందర్భంగా. ఆమె కథానాయికగా నటిస్తున్న రెండు ప్రతిష్ఠాత్మక చిత్రాల ఫస్ట్ లుక్ ని విడుదల చేశారు సదరు చిత్ర యూనిట్ లు. ఆ రెండు సినిమాలే 'రుద్రమదేవి, బాహుబలి'. గుణశేఖర్ దర్శకత్వంలో రూపొందుతున్న 'రుద్రమదేవి'కి సంబంధించిన ఫస్ట్ లుక్ ని అనుష్క బర్త్ డేకి ఒక రోజు ముందుగా (పత్రికలలో ప్రచురణార్థం) విడుదల చేస్తే.. 'బాహుబలి' మేకింగ్ వీడియో (అనుష్కకి సంబంధించి)ని ఇవాళ ఉదయం రిలీజ్ చేసారు.

ఈ రెండు గెటప్ లలోనూ అనుష్క చాలా బాగుందంటూ ప్రశంసలు లభిస్తున్నాయి. 'రుద్రమదేవి'లో అనుష్క టైటిల్ పాత్రలో నటిస్తుంటే.. 'బాహుబలి'లో అనుష్క పాత్ర పేరు దేవసేన. ఈ పాత్ర కూడా రుద్రమదేవిలా వీరోచితంగా ఉందని ఫస్ట్ లుక్ చూస్తేనే అర్థమౌతోంది. అయితే రెండింటిలో 'రుద్రమదేవి'లోని గెటప్ నే 'బాహుబలి'లోని దేవసేన గెటప్ కంటే అనుష్కకి బాగా కుదిరిందని విశ్లేషకులు భావిస్తున్నారు.

More News

'Making Of Bahubali 2' Trailer Unveiled

Bahubali unit announced that the second of the series of 'Behind The Scenes' videos will be released today marking the birthday of the female lead, Anushka 'Deva Sena' of the film. They have unveiled the video and it caught up like fire, increasing the already building curiosity around the film a few notches up.

Happy Birthday Anushka

What a 32nd Birthday Anushka Shetty will celebrate today. With the actress being the lead in two of the most prestigious and magnificent projects that the TFI has ever experienced 'Rudrama Devi' of Guna Sekhar and 'Bahubali' of SS Raja Mouli and another EFX extravaganza, touted to be the 'Indian Avatar' the bilingual 'Varna' by Selva Raghavan, she is certainly going thru the best periods of her pr

'Bahubali' Behind The Scenes Video To Be Released On 7Th Nov

The Raja Mouli magnum opus 'Bahubali', one of the biggest and ambitious projects on not just of the Telugu or south but the Indian screen itself has made huge buzz when the makers have released the 'Making Of Bahubali' on the eve of the hero Prabhas’ birthday. And on the 7th November, marking the female lead Anushka's birthday, the makers are planning to treat her with the unveiling of 'Behind The

2014 లో రానున్న'కొరియర్ భాయ్ కల్యాణ్'

పోటాన్ కథాస్ ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న సినిమా' కొరియర్ భాయ్

'Hrudayam Ekkadunnadi' Teaser Launched

'Hrudayam Ekkadunnadi' being produced jointly by Pavan and Sanjay on their banners Kriti Media and Hema Creations in the direction of VI Anand with Krishna Madhav, Sanskriti and Anusha in the leads has released a sneak peek into the movie through its teaser