'బంగారు కోడిపెట్ట' సెన్సార్ పూర్త
Send us your feedback to audioarticles@vaarta.com
గురు ఫిలిమ్స్ బ్యానర్ లో తెరకెక్కుతున్న సినిమా 'బంగారు కోడిపెట్ట'.నవదీప్, స్వాతి జంటగా నటిస్తున్నారు. సునీత తాటి నిర్మాత. రాజ్ పిప్పిళ్ల దర్శకుడు. రొమాంటిక్ కామెడీ సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమా గోల్డ్ రాబరీకి సంబంధించిన కథతో తెరకెక్కుతుందట.
మహేష్ శంకర్ సంగీతం అందిస్తున్నాడు. తాజాగా ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలు పూర్తిచేసుకుందట. ఈ సినిమాకి యు/ఎ సర్టిఫికేట్ వచ్చిందని సమాచారం. త్వరలో ఈ సినిమా ఆడియో విడుదల చేయాలని చిత్ర యూనిట్ భావిస్తోందట.
Follow us on Google News and stay updated with the latest!
-
Contact at support@indiaglitz.com
Comments